మిర్చి పంటలో స్పెక్ట్రా మందు పనితీరుభేష్

పరకాల, నవంబర్ 6: పరకాల మండలం వెల్లంపల్లి గ్రామంలో రైతు బొద్ది రెడ్డి రాజేందర్ రెడ్డి సాగు చేస్తున్న 2 ఎకరాల మిర్చి పంటలో సుదర్శన్ కంపెనీకి చెందిన స్పెక్ట్రా మందు పనితీరును పరిశీలించారు. పది రోజుల క్రితం పిచికారీ చేసిన స్పెక్ట్రా మందు పచ్చదోమ, తెల్లదోమ, ముడత, నల్లి, సన్నపురుగు నివారణలో మంచి ఫలితాలు ఇచ్చిందని రైతు తెలిపారు. ఈ సందర్భంగా కంపెనీ ఏఎస్ఎం కిషోర్ రెడ్డి, డీజీఈ కన్నం రాజు ఆధ్వర్యంలో మిర్చి తోటలో […]

పట్టభద్రుల ఇంటింటికి సర్పంచ్ రేణుక

నడికూడ ధనాధన్ న్యూస్: వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఆన్లైన్ ఓటు ఎన్రోల్మెంట్ ప్రక్రియలో భాగంగా టీపీసీసీ డీసీసీ,పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు నడికూడ మండలం చర్లపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ బండి రేణుక శంకర్ ప్రచారం నిర్వహించడం అలాగే 9,10,11,12 వార్డుల పట్టభద్రుల ఇంటింటికి వెళ్లి పట్టభధ్రులను ఓటు నమోదు చేసుకోవాలని అవగాహన కల్పించామని ఓటు చాలా విలువైనది ఓటు వజ్రాయుధమని ఓటు నమోదు చేసుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలని పట్టబద్ధులకు […]

చర్లపల్లి పాఠశాలలో హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డుల పంపిణీ

నడికూడ, ధనాధన్ న్యూస్:  హన్మకొండ జిల్లా నడికూడ మండలం చర్లపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ అధ్యక్షతన తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు.ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ ముఖ్యమైన రెండు ప్రధాన అంశాలను తల్లిదండ్రులకు,విద్యార్థులకు వివరిస్తూ,హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్కేవలం మార్కులు లేదా గ్రేడ్లకే పరిమితం కాకుండా,విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధిని అంచనా వేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సమగ్ర ప్రగతి పత్రం’ (హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్) యొక్క ప్రాముఖ్యత అని విద్యార్థుల విద్యా విషయక ప్రగతితో పాటు వారి ప్రవర్తన, […]

‘నడికూడ’ ప్రజావాణిలో ఒకటే వినతి పత్రం

నడికూడ, ధనాధన్ న్యూస్ : నడికూడ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ఎంపీఓ మార్గవి రెడ్డి,తహసిల్దార్ రాణి ఆధ్వర్యంలో జరగగా మొత్తం అధికారులు 15 మంది కాగా హాజరైన అధికారులు 12 మంది, గైర్హాజరు అధికారులు ముగ్గురు అని ఒక వినతి పత్రం వచ్చిందని అది కూడా రెవెన్యూ శాఖ నుండి సర్టిఫికెట్ దృవీకరించి తొందరగా ఇవ్వాలని కోరుతున్నట్లు ప్రజావాణిలో అందజేసిన ఒక్క వినతి పత్రం అని ఉదయం పది గంటల […]

కంఠాత్మకూర్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం

నడికూడ, ధనాధన్ న్యూస్: నడికూడ మండల పరిధిలోని కంఠాత్మకూర్ గ్రామంలో పట్టభద్రుల ఓటర్ నమోదు క్యాంపు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అర్హులైన పట్టభద్రుల నుండి క్లస్టర్ ఇంచార్జీ గుడికందుల శివ ఆధ్వర్యంలో ఓటరు నమోదు కొరకై దరఖాస్తులు స్వీకరించి ఓటు నమోదు చేశారు.ఈ సందర్భంగా క్లస్టర్ ఇంచార్జీ గుడికందుల శివ మాట్లాడుతూ గ్రామంలో నవంబర్ 2023 లోపు డిగ్రీ లేదా దానికి సమానమైన విద్యార్హత కలిగిన ప్రతి ఒక్కరూ  ఓటు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జి […]

సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను కొనసాగిద్దాం

హనుమకొండ,ధనాధన్ న్యూస్: భారత లోహపు మనిషి,దేశ ప్రథమ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని హనుమకొండ జిల్లా నడికూడ మండలం చర్లపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో “జాతీయ ఐక్యత దినోత్సవం” ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.ముందుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశాన్ని ఏకం చేయడంలో పటేల్ చేసిన సేవలు చిరస్మరణీయమని,విద్యార్థులు ఆయన జీవితాన్ని ఆదర్శంగా […]

అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి

నడికూడ, ధనాధన్ న్యూస్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు అర్హులైన ప్రతి ఒక్కరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అర్హులైన పట్టభద్రులు ఓటర్ గా నమోదు చేసుకోవాలని నడికూడ మండల తహసీల్దార్‌ రాణి సూచించారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమని పేర్కొన్నారు.అర్హత ఉన్నప్పటికీ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోకపోతే భవిష్యత్తులో ఓటు వేసే అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి ఉంటుందని అందువల్ల అర్హులైన పట్టభద్రులు అవసరమైన ధ్రువపత్రాలతో సంబంధిత హెల్ప్‌ డెస్క్‌లను సంప్రదించి,ఓటరు నమోదును పూర్తి చేసుకోవాలని […]

మానవత్వం చాటిన దామెర ఎస్సై వీరభద్రరావు

దామెర, ధనాధన్ న్యూస్: దామెర మండలం సింగరాజుపల్లి గ్రామంలో రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో రోడ్డు ప్రక్కన పడుకుని ఉన్న వృద్ధురాలిని చూసి చలించిపోయిన దామెర ఎస్సై,మరుసటి రోజు ఉదయం ఆమె వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకొని వృద్దురాలికి బేడ్ ట్లు,టవల్స్,పండ్లు,నిత్యావసర సరుకులతో పాటు రూ.3,000 నగదు అందజేసి మానవత్వాన్ని చూపారు. వృద్ధురాలి వైద్య చికిత్వకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.దామెర ఎస్సై వీరభద్రరావు మానవత్వాన్ని పలువురు అభినందించారు.

మహిళా సంఘాల పేరుతో అక్రమ వసూళ్లు!

హనుమకొండ కలెక్టరేట్, ధనాధన్ న్యూస్: స్వయం సహాయక మహిళా సంఘాలను అడ్డుపెట్టుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ హనుమకొండ జిల్లా నడికూడ మండలం ముస్త్యాలపల్లి గ్రామానికి చెందిన మహిళా సంఘ సభ్యురాలు జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. లింకేజీ, శ్రీనిధి రుణాల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తూ, మహిళలను వేధిస్తున్నారని ఆరోపించారు. వివరాల్లోకి వెళ్తే.. ముస్త్యాలపల్లి గ్రామంలోని ఇంద్ర మహిళా సంఘం సభ్యురాలు దోమ సునీత, జిల్లా డీఆర్డీఏ అధికారి మేక శ్రీనివాస్‌కు ఈ […]

ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో తీవ్ర నీటి సంక్షోభం!

                          గందె వెంకటేశ్వర్లు. పరకాల శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్,పరకాల ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ సీడ్స్ అసోసియేషన్ వెల్ఫేర్ అధ్యక్షులు.పరకాల మండలం హనుమకొండ జిల్లా. వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు,అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం,భూగర్భ జలాల విచ్చలవిడిగా వినియోగం వంటి పరిణామాలు భవిష్యత్తులో మానవ మనుగడకు సవాలుగా మారే ప్రమాదం ఉందని పరకాల శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్, పరకాల ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ సీడ్స్ అసోసియేషన్ వెల్ఫేర్ అధ్యక్షుడు గందె వెంకటేశ్వర్లు […]