insurance
మృతుని కుటుంబానికి ప్రమాద బీమా చెక్కు అందజేత
జమ్మికుంట(ధనాధన్ న్యూస్)జూన్07:ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామానికి చెందిన గన్ను శ్యామ్ సుందర్ ప్రమాదవశాస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించగా జమ్మికుంట లోని ది గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లో గాయత్రి నిర్భయ సేవింగ్ ఖాతాపై గల ప్రమాద బీమా 1లక్ష రూపాయల చెక్కుని మృతుని భార్య గన్ను అరుణ కి ఇల్లందకుంట మండల వ్యవసాయ అధికారి రజిత సమక్షంలో జమ్మికుంట బ్రాంచ్ మేనేజర్ ఒద్దుల మహేందర్ అందజేశారు. అనంతరం వ్యవసాయ అధికారి రజిత మాట్లాడుతూ గాయత్రి బ్యాంక్ … Read more