నూజివీడు సీడ్స్ వారి నూతన విత్తన రకాల విడుదల

కరీంనగర్/ధనాధన్ న్యూస్: నూజివీడు సీడ్స్ విజేత పత్తి మరియు సంధ్య వరి విత్తన సన్నరకాలతోనే అధిక లాభాలు చేకూరుతుందని సీనియర్ రీజినల్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కరీంనగర్ లో  ఆహా హోటల్లో విజేత పత్తి విత్తనం మరియు సంధ్య వరి విత్తనం సన్న రకాల ప్రోడక్ట్ లాంచింగ్ ప్రోగ్రాం డిస్ట్రిబ్యూటర్స్ మరియు డీలర్స్ ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగినది .ఈ సందర్భంగా సీనియర్ రీజినల్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ నూజివీడు 50 వసంతాలు పూర్తిచేసుకుని … Read more