నడికూడ ధనాధన్ న్యూస్: వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఆన్లైన్ ఓటు ఎన్రోల్మెంట్ ప్రక్రియలో భాగంగా టీపీసీసీ డీసీసీ,పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు నడికూడ మండలం చర్లపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ బండి రేణుక శంకర్ ప్రచారం నిర్వహించడం అలాగే 9,10,11,12 వార్డుల పట్టభద్రుల ఇంటింటికి వెళ్లి పట్టభధ్రులను ఓటు నమోదు చేసుకోవాలని అవగాహన కల్పించామని ఓటు చాలా విలువైనది ఓటు వజ్రాయుధమని ఓటు నమోదు చేసుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలని పట్టబద్ధులకు సూచించామని సర్పంచ్ రేణుక శంకర్ తెలిపారు.యూత్ కాంగ్రెస్ సభ్యులు గంగారం అనిల్,వంశీ,రమాకాంత్,సిద్ధంకి సిద్ధూ పాల్గొన్నారు.

Leave a Reply