భారీ వర్షానికి ఇళ్లు కూలి నిరాశ్రయమైన నిరుపేద కుటుంబం

కాటారం, జూలై 29(ధనాధన్ న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన శ్రీరాముల మల్లయ్య ఇంటి గోడలు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కూలిపోవడంతో కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గోడలు కూలిపోవడంతో ఇంటిలో నివసించడం ప్రమాదకరంగా మారి, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.ఈ ఘటనపై స్పందించిన ఎర్రగుంటపల్లి గ్రామ యువత, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి అత్యవసర ఆర్థిక సాయం అందించడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని […]
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు శాస్త్రవేత్త సూచనలు

కాటారం, జూలై 27(ధనాధన్ న్యూస్): ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు నీటి లభ్యతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, సమన్వయకర్త డాక్టర్ కె. మదన్ మోహన్ రెడ్డి సూచించారు.కాటారం రైతు వేదికలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు నిర్వహిస్తున్న మూడు రోజుల […]
పోలంపల్లి గ్రామంలో ఎస్‌బీఐ సంజీవని క్లినిక్ ఆన్ వీల్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం

మహముత్తారం/ధనాధన్ న్యూస్, జూలై 19: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం పోలంపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఆదివారం రామ్కీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్‌బీఐ సంజీవని క్లినిక్ ఆన్ వీల్స్ ప్రాజెక్టు ద్వారా ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ శిబిరంలో సుమారు 200 మంది గ్రామస్తులు పాల్గొని ఉచిత ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు అవసరమైన వారికి హిమోగ్లోబిన్ (HB), గ్రూప్ రాండమ్ బ్లడ్ షుగర్ […]
అట్టహాసంగా మున్సిపల్ చైర్మెన్ పదవి స్వీకరణ కార్యక్రమం
భారీ లొంగుబాటు: సీఎం ముందు ఆయుధాలు వదిలిన మావోయిస్టులు

హైదరాబాద్/ధనాధన్ న్యూస్. తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి మరో పెద్ద దెబ్బ తగిలింది. శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 124 మంది మావోయిస్టులు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతి లో చేరారు. ఈ లొంగుబాటు కార్యక్రమం హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగింది. పోలీస్ అధికారుల సమక్షంలో మావోయిస్టులు తమ వద్ద ఉన్న తుపాకులు, ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. లొంగిపోయిన వారిలో PLGA (People’s Liberation Guerrilla Army) కమిటీ సభ్యులు కూడా ఉన్నట్లు అధికారులు […]
మహిళల రక్షణ కోసం మగవారే ముందుకు రావాలి: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, జేఎన్‌టీయూ క్యాంపస్:సమాజంలో మహిళల రక్షణ కోసం పురుషులే ముందుండి బాధ్యత తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి A. Revanth Reddy పిలుపునిచ్చారు. మహిళల భద్రత కేవలం ఫిర్యాదులు, కేసుల నమోదుతో మాత్రమే పరిమితం కాకుండా అది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా భావించాలని అన్నారు.హైదరాబాద్‌లోని Jawaharlal Nehru Technological University Hyderabad ఆడిటోరియంలో తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన “Stand With Her” క్యాంపెయిన్ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా […]
కుమ్మేర ఘటనపై ఆవేదన… సిరిసెడు లో రజక సంఘం కొవ్వొత్తుల ర్యాలీ
డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి
కుమ్మేర ఘటనపై రజకసంఘం నిరసన
“పసిప్రాణం ప్రశ్నిస్తోంది: సమానత్వం ఎక్కడనీ?”
