సైదాపూర్ పురుషులు పొదుపు సంఘం సమితి అధ్యక్షుడుగా పైడిపల్లి రవీందర్ గౌడ్ ను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు 8 సంఘల పరిదిలోని అధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో సహవికాస ప్రతినిదులు కవిత లక్ష్మణ్, సమితి పాలకవర్గ సభ్యుల ఆద్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది.సమితి ఉపాధ్యక్షుడుగా బత్తుల భూమయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో 8 సంఘాల అధ్యక్షులు సంఘాల పాలకవర్గాలు మరియు ఘణకులు పోగు రమేష్,జేల్ల శ్రీనివాస్,బత్తుల భూమయ్య,ఇందులకంటి మాధవరెడ్డి,తిరుపతి,వాసుదేవ రెడ్డి,మదన్ మొహన్,చెంచాల దిలీప్,రాజిరెడ్డి,వెల్ది రాజు తదితరులు పాల్గొన్నారు.
