సీఎం రేవంత్ రెడ్డి పై పిచ్చి పిచ్చిగా వాగితే తాట తీస్తాం

హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో టీపీసీసీ ఎస్సీ సెల్ మాజీ జాయింట్ కన్వీనర్ దొంత రమేష్ మాట్లాడుతూ చెన్నూరు లో చెల్లని రూపాయి బానిస సుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై పిచ్చి పిచ్చిగా వాగితె తాట తీస్తామని హెచ్చరించారు.ఉస్మానియా యూనివర్శిటీ లో అమాయకపు విద్యార్థులతో చెలగాటమాడి టికెట్ తెచ్చుకొని తిండికి లేక రబ్బరు చెప్పులతో తిరిగే నువ్వు ఇవాళ అడ్డగోలుగా వందల కోట్లు కూడబెట్టుకున్నావు,ఇన్ని వందల కోట్ల … Read more

బాల్క సుమన్ నోరు అదుపులో పెట్టుకో.

కరీంనగర్,ధనాధన్ న్యూస్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్ హెచ్చరించారు.సోమవారం బాల్క సుమన్ రేవంత్ రెడ్డి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం స్థానిక ఇందిరా చౌక్ లో నగర ఎస్సి సెల్ అధ్యక్షులు లింగంపల్లి బాబు ఆధ్వర్యంలో బాల్క సుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్ మాట్లాడుతూ కల్వకుంట్ల … Read more