ఆ గ్రామంలో మద్యం అమ్మేవారి చెప్తే 10 వేల నజరానా

కామారెడ్డి/ధనాధన్ న్యూస్: కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోతాయిపల్లి గ్రామస్థులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పోతాయిపల్లి గ్రామస్థులు తమ గ్రామంలో మద్యనిషేధం విధిస్తున్నట్లు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గ్రామంలో బెల్టుషాపులు ఎక్కువవటం వల్ల యువకులు, రైతుకూలీలు మద్యానికి బానిసలై ఆర్థికంగా నష్టపోతున్నారని.. కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్న విషయాలను పరిగణలోకి తీసుకుని.. మద్యనిషేధం విదిస్తున్నట్లు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ప్రకటించారు. ఈ మద్యనిషేధ తీర్మానం.. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానుందని తెలిపారు.అయితే.. ఫిబ్రవరి ఒకటో తారీఖు … Read more

కరాటే ఛాంపియన్ షిప్ పోటీల్లో హుజురాబాద్ విద్యార్థుల ప్రతిభ

హుజురాబాద్,ధనాధన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులో గల ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన సౌత్ ఇండియా నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలలో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంకు చెందిన కరాటే మాస్టర్ ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో కరాటే శిక్షణ పొందిన ఇద్దరు విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబర్చి బహుమతులు సాధించినట్లు కరాటే మాస్టర్ జలీల్ తెలిపారు.ఈ కరాటే పోటీలలో వివిధ రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక,మహారాష్ట్ర,ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుండి సుమారు 500 మంది కరాటే విద్యార్థులు పాల్గొన్నారన్నారు.హుజురాబాద్ … Read more

పెండింగ్ ఫీజ్ బకాయిలను వెంటనే చెల్లించాలి

కామారెడ్డి,ధనాధన్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 3 సంవత్సరాల కు సంబంధించిన ఇంజనీరింగ్ డిగ్రీ బి.ఎడ్ ప్రొఫెషనల్ కళాశాలకు సంబంధించిన 5500 కోట్ల పెండింగ్ ఫీజు బకాయాలను విడుదల చేయాలని కోరుతూ టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో 2000 మంది విద్యార్థులతో భారీ ర్యాలీ,నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్,ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం … Read more