ఈటలకు జన్మదిన శుభాకాంక్షలు బీజేపీ నాయకులు

By dhanadhannews.com

మాజీ మంత్రి ఈటల రాజేందర్ జన్మదిన సందర్భంగా జమ్మికుంట జడ్పిటిసి శ్రీరామ్ శ్యామ్ షామీర్పేట్ లోని ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నుండి అత్యధిక మెజార్టీ తో ఈటల రాజేందర్ గెలుపు తత్యం అయిందని అన్నారు.ఈ కార్యక్రమంలో  బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబల్లి సంపత్ రావు, జమ్మికుంట గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ ఎర్రంరాజు సురేందర్ రాజ్,ఇల్లంతకుంట మండల పార్టీ అధ్యక్షులు తిరుపతిరెడ్డి,ఇనగాల రత్నాకర్, బొంతల అమరేందర్,జక్కుల రమేష్,బుర్ర కరుణాకర్, అరవింద్,రజనీకాంత్,తదితరులు పాల్గొన్నారు.