కాంగ్రెస్ గూటికి పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ అగ్ర నేత.

పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ తగలింది.పెద్దపెల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత బీఆర్ ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు.బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు.సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్వంలో ఇవాళ ఢిల్లీలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి వెంకటేష్ నేత ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్లారు.కేసీ వేణుగోపాల్ సమక్షంలో ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు.కండువా … Read more

డబ్బులకు అమ్ముడు పోయే చరిత్ర మాది కాదు

జమ్మికుంట,ధనాధన్ న్యూస్ : బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో కలిసిన కౌన్సిలర్లు 10లక్షలకు అమ్ముడుపోయారని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని,అమ్ముడుపోయే చరిత్ర బిఆర్ఎస్ పార్టీదేనని కాంగ్రెస్ పార్టీది కాదని కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ అన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వo మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టిలో చేరిన ప్రతీ కౌన్సిలర్ కు అండగా ఉంటూ ఆరు గ్యారంటిలను ప్రజల్లోకి తీసుకు వెళ్తామని ఆయన అన్నారు.కాంగ్రెస్ పార్టీ పైన ఉన్న నమ్మకంతో జమ్మికుంట మున్సిపాలిటీ నుండి … Read more

కోదండరాం పై కెసిఆర్ కుట్రలను సాగనివ్వం.

-తెలంగాణ జనసమితి మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరికిళ్ల స్రవంతి. తెలంగాణ లో కెసిఆర్ అరాచక పాలన అంతం అయినకూడా తెలంగాణ ఉద్యమ రథ సారధి ప్రొఫెసర్ కోదండరాం పై కెసిఆర్ కుట్రలు మాత్రం ఆగడం లేదని తెలంగాణ జన సమితి మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరికిల్ల స్రవంతి ఆరోపించారు.ప్రొఫెసర్ కోదండరాం ని శాసన మండలికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఆమె హెచ్చరించారు.గత తొమ్మిది సంవత్సరాలుగా అనేక … Read more

ధనా ధన్ న్యూస్ పోర్టల్ ని లాంచ్ చేసిన ప్రొఫెసర్ కోదండరాం.

-ఈ డిజిటల్ యుగంలో డిజిటల్ మీడియా పాత్ర కీలకం. -వార్తకోసం వెయిట్ చేయవలసిన అవసరం లేదు. -ఎప్పటి వార్తలు అప్పుడే చూసుకోవచ్చు. -ప్రజా సమస్యలపై ప్రతినిత్యం ప్రభుత్వానికి ప్రజలకు వారధి ఉండాలే. హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ లో జరిగిన పీవి హుజురాబాద్ జిల్లా సాధన సదస్సు కార్యక్రమానికి తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు,ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో ధనా ధన్ న్యూస్ పోర్టల్ ని ఆయన లాంచ్ చేశారు.ఈ సందర్బంగా … Read more

ప్రొఫెసర్ కోదండరాం ని సన్మానించిన విద్యార్థి నాయకులు..

-ఉద్యమకారులను గౌరవించిన తెలంగాణ ప్రభుత్వం. -తెలంగాణ ఉద్యమకారుల ప్రతినిధి ప్రొఫెసర్ కోదండరాం. హుజురాబాద్ పట్టణానికి విచ్చేసిన తెలంగాణ ఉద్యమ రథసారధి ప్రొఫెసర్ కోదండరాం నూతనంగా ఎమ్మెల్సీ గా నియామకం అయిన సంధర్భంగా తెలంగాణ ఉద్యమకారులు అన్నం ప్రవీణ్ బృందం అధ్వర్యంలో ఆత్మీయ సన్మానంతో సత్కరించడం జరిగింది.తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకులు అన్నం ప్రవీణ్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించింది ఉద్యమకారులేనని, వారి పాత్ర మరువలేనిదని అన్నారు. తెలంగాణ ఉద్యమ ఘట్టంలో అన్నీ పార్టీలను … Read more

కాంగ్రెస్ గూటికి బిఆర్ఎస్ నేత మల్లికార్జున రాజేందర్

మంత్రి రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణానికి చెందిన మాజీ కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్ తో పాటు పలువురు బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.మంత్రి పొన్నం ప్రభాకర్,మాజీ యం.ఎల్.సి టి.సంతోష్ కుమార్ బిఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.గతంలో కాంగ్రెస్ పార్టీలో జిల్లా స్థాయి పదవులతో పాటు కార్పొరేటర్ గా అవకాశాలు ఇచ్చిన కాంగ్రెస్ గూటికి చేరడం సంతోషంగా ఉందని, … Read more