ఎన్ఎస్ఎస్ వాలింటీర్లు ప్రజా ప్రయోజనం కోసం సేవ చేయాలి
సైదాపూర్ మండలంలోని లస్మమన్నపల్లి గ్రామంలో శనివారం రోజున ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ప్రజాప్రయోజనం కోసము దీర్ఘకాలము గుర్తుండే విధంగా సమాజానికి సేవ చేసి ఉత్తమ వాలెంటర్లుగా గుర్తింపు పొందాలని సైదాపూర్ ఎంపీడీవో భూక్య యాదగిరి వాలంటీర్లను ఉద్దేశించి చెప్పారు.విఎస్ఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఏర్పాటు చేసిన ఎన్ఎస్ఎస్ వేసవి కాల ప్రత్యేక సేవా శిబిరము శనివారము ముగిసింది.ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ వాలంటర్లు సేవా దృక్పధ ముని కలిగి ఉండి … Read more