కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకోసం ప్రత్యేక పూజలు

By dhanadhannews.com

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే 06:హుజురాబాద్ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని తనుగుల గ్రామంలో శివాలయం గుడిలో ప్రత్యేక పూజలు జరిపి ప్రచారం మొదలు చేయడం జరిగింది.అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన గొప్ప పథకం ఉపాధి హామీ పథకం ఉపాధి హామీ పథకం ద్వారా పనిచేస్తున్న కార్మికుల వద్దకు వెళ్లి అందరూ ఆ చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో తనుగుల గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోశాల శ్రీనివాస్,గొడిశాల రఘుపతి,జక్క చంద్రమౌళి,అంబాల రజనీకాంత్ , జక్కా అశోక్,జెక్క సమ్మయ్య,సురేష్ పైడిపల్లి వెంకటేష్,గోపగోని కొండల్,పైడిపల్లి వెంకటేష్ పైడిపల్లి మహేష్,పైడిపల్లి వెంకటేష్,గుండా రాజకుమార్, తదితరులు పాల్గొన్నారు