అనాధ శరణాలయంలో రాజేష్ ఠాకూర్ జన్మదిన వేడుకలు

By dhanadhannews.com

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి రాజేష్ ఠాకూర్ జన్మదినం సందర్భంగా జమ్మికుంట లోని స్థానిక స్పందన అనాధాశ్రమంలో పిల్లలతో పుట్టినరోజు వేడుక జరుపుకోవడం జరిగింది.అనంతరం పిల్లలకు స్వీట్స్ పంపిణి చేయడం జరిగింది.రాజేష్ ఠాకూర్ భారతీయ జనతా పార్టీ లో ఉంటూ ప్రజలకు సేవ చేయడం ప్రజలకోసం పోరాటాలు చేయడం,తన తండ్రి సీనియర్ నాయకులు దివంగత రవి ఠాకూర్ అడుగుజాడల్లో నడుస్తూ ప్రస్తుతం పార్టీలో జిల్లా స్థాయిలో ఉండడం వారి తండ్రి కి నిదర్శనం నిలుస్తున్నారు.ఈ కార్యక్రమంలో దొంతుల రాజ్ కుమార్,మోతే స్వామి, తూడి రవిచంద్ర రెడ్డి,ఇటుకల స్వరూప,రాకేష్ ఠాగూర్,తాటి కంటి మల్లేశం,ఇల్లందుల శ్రీనివాస్, కనుమల్ల లక్ష్మి, కొండ్లె సులోచన,ఎండి ఫీర్ మహమ్మద్,పర్లపల్లి సమ్మయ్య,మోతే అర్జున్,ఎండి అఫ్రజ్ పిల్లలు తదితరులు పాల్గొన్నారు