పార్లమెంట్‌లో హాట్ టాపిక్‌గా మారిన “డేటా రోల్‌ఓవర్”
న్యూస్ డెస్క్: దేశంలో మొబైల్ వినియోగం రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, డేటా వినియోగంపై ఒక కీలక అంశం పార్లమెంట్‌లో చర్చకు వచ్చింది. ఆప్ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా “డేటా రోల్‌ఓవర్” అనే అంశాన్ని లేవనెత్తుతూ వినియోగదారుల సమస్యలను ముందుకు తెచ్చారు. ప్రస్తుతం ఎక్కువ మంది వినియోగదారులు ప్రీపెయిడ్ ప్లాన్లు ఉపయోగిస్తున్నారు. ఈ ప్లాన్లలో ప్రతి నెలకు ఇచ్చే డేటా పూర్తిగా వినియోగించకపోతే అది కాలపరిమితి ముగిసిన వెంటనే రద్దు అవుతోంది. దీని వల్ల వినియోగదారులు చెల్లించిన … Read more