సిరిసేడు గ్రామ పంచాయతీలో నిధుల గోల్‌మాల్ May 21, 2025 by dhanadhannews.com గతంలో పని చేసిన ఎంపీవో వెంకటేశ్వర్లు, కార్యదర్శి అంకూస్ కుమ్మక్కుపంచాయతీ కార్యదర్శి కుమారుని పేరుతో చెక్కు జారీ రూ.1.89 లక్షలు డ్రా చేసినట్లు ఆరోపణలు బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటున్న ఆర్.టి.ఐ కార్యకర్త జవాజి అనిల్