కాంగ్రెస్ చేరనున్న 200 మంది ముదిరాజ్ సంఘ నాయకులు
కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీసీ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా మత్స్య సహకారాల సంఘం అధ్యక్షులు పిట్టల రవీందర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న శుభ సందర్భంగా సైదాపూర్ మండల కేంద్రం నుండి 26 గ్రామాల ముదిరాజ్ సంఘ నాయకులు వివిధ గ్రామాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యులు జిల్లా ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు రాయిశెట్టి చంద్రయ్య మాట్లాడుతూ,జిల్లా ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు రాయిచెట్టి చంద్రయ్య మత్స్య సహకారాల సంఘం డైరెక్టర్ … Read more