- ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంస పత్రాలు అందజేత
హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజరాబాద్ పట్టణ కేంద్రంలోని స్థానిక బస్ డిపో ఆవరణలో ఆదివారం రోజున 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా డిపో మేనేజర్ రవీంద్రనాథ్ జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిపోలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు పత్రాలను బెస్ట్ పెర్ఫార్మెన్స్ కనబరిచిన వారిలో
ఎల్ సారయ్య ఎస్టిఐ, సిహెచ్ రమేష్ బాబు, ఎడిసి, సిహెచ్ తిరుమలేష్ ఎడిసి, సిహెచ్ రమేష్ సిస్టం ఇంచార్జ్, ఎస్ ఎస్ రాణి డిసి ఈ, ఎండి అసాద్ ఖాన్ సీనియర్ అసిస్టెంట్ (పి),పి ప్రవీణ్ రావు ఓడి జూనియర్ అసిస్టెంట్ ( ఎఫ్), బెస్ట్ అటెండెన్స్ కనపరిచిన వారిలో బి.ఏ కుమార్ కండక్టర్ 319 రోజులు , బి గంగా రాజులు కండక్టర్ 308 రోజులు , ఎండి అఖిల్ పాషా డ్రైవర్ 341 రోజులు,జి శ్రీనివాస్ డ్రైవర్ 354 రోజులు , బెస్ట్ ఈపీకే డివి స్వామి కండక్టర్, బిఏ కుమార్ కండక్టర్,ఎండి గౌస్ పాషా డ్రైవర్ డిపో మేనేజర్ రవీంద్రనాథ్ చేతుల మీదుగా ప్రశంస అందజేయడం జరిగింది.అనంతరం మాట్లాడుతూ అంతే రెట్టింపు పైన ఉత్సాహంతో మీరు ఇప్పుడు ప్రశంస పత్రాలు పొందిన అందరు కూడా మళ్లీ ఆ విధంగానే బెస్ట్ పర్ఫామెన్స్ కనబరిచి హుజురాబాద్ డిపోను మొదటి స్థానంలో నిలుపాలని ప్రశంస పత్రాలు అందుకున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ పి నజిరుద్దీన్,ఏఎమ్ఎఫ్ సమ్మయ్య, డిప్యూటీ సూపర్డెంట్ (ఎఫ్) నాగరాజు, ఉద్యోగస్తులు పాల్గొన్నారు.
