
సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షులు కందుల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర హోంశాఖ సహాయ కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ జన్మదిన సందర్భంగా పాత బస్టాండ్ వద్ద కేక్ కట్ చేసి,స్వీట్లు పంపిణీ చేసి చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ జంపాల సంతోష్,మాజీ ప్రజాప్రతినిధులు బీజేపీ సీనియర్ నాయకులు ముత్యాల రమణారెడ్డి,జెల్ల మల్లేశం ఓబీసీ మర్చ మండల అధ్యక్షులు నెల్లి శ్రీనివాస్,మండల ప్రధాన కార్యదర్శి దెంచనాల శ్రీనివాస్,యువ మోర్చా మండల అధ్యక్షులు భరద్వాజ,భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు బైర శ్రీనివాస్,ఆనుమండ్ల గోపాల్ రెడ్డి,చందుపట్ల సత్యం,నీళ్ల సతీష్,వంగ సాగర్,మునిపాల అశోక్,పున్నం ప్రవీణ్,ఎలబోయిన తిరుపతి,మధుకర్,నవీన్ రెడ్డి,నాగరాజు అనిల్,ఆనంద్ ఎల్కపెల్లి పౌలు తదితరులు పాల్గొనడం జరిగింది.