జమ్మికుంటలో బీజేపీ ముమ్మర ప్రచారం

By dhanadhannews.com

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే10:జమ్మికుంట పట్టణంలోని మోత్కల గూడెం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 70 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో వెనక్కిపోయిన భారతదేశాన్ని,కేవలం పది సంవత్సరాలలోనే ప్రపంచం లో దేశాన్ని ముందు వరుసలో ఉంచాడని ఆకుల రాజేందర్ అన్నాడు.ఈ కార్యక్రమంలో పోలింగ్ బూత్  అధ్యక్షులు పొనగంటి రవి,ఆకుల కిషన్,రావుల మహిపాల్,ఆకుల పోచయ్య, తాటి కంటి మల్లేశం,పొనగంటి సతీష్, పొన్నగంటి  ప్రశాంత్,మల్లయ్య,ఆదర్శ్, అరుణ్,విజయ్,వెంకటేష్,అంజి,దేవ ప్రకాష్, ఉయ్యాల శ్రీనివాస్,మధు పాల్గొన్నారు.జై బీజేపీ,జై మోడీ,జై బండి సంజయ్ అంటూ నినాదాల తో ఓరెత్తించారు.