మీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు భయపడం

బ్లాక్ మెయిల్ రాజకీయాలకు భయపడే వాళ్ళం కాదని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ అన్నారు.జమ్మికుంట పట్టణంలోని తన నివాసం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజేశ్వర్ రావు మాట్లాడుతూ మంగళవారం తాను ఒక ఫంక్షన్ కి వెళ్లగా తనకి కౌన్సిలర్ రాజు తనకు ఎదురై తనకు అవహేళన చేస్తూ తనని ఇబ్బందులకు గురిచేశాడని తెలిపారు.తన పద్ధతి మార్చుకోవాలని ఎన్నిసార్లు చెప్పిన వినకుండా ప్రజల్లో తనని చులకన చేసేలా ప్రవర్తించడని తెలిపారు.ఇంత ముందు తనపై అవిశ్వాసం పెట్టె … Read more

రామ భక్తులకు ఘన స్వాగతం

జమ్మికుంట,ధనాధన్ న్యూస్. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని రామ భక్తులు ఈనెల 8వ తేదీ రోజున ప్రత్యేక రైలులో అయ్యోధ వెళ్లి శ్రీరాముని దివ్య దర్శనం చేసుకొని తిరిగి వచ్చిన బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు,జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్,మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్,బీజేపీ నాయకులు,రామ భక్తులకు జమ్మికుంట రైల్వే స్టేషన్ లో మంగళ హారతులు,పూలతో ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా బిజెపి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ హిందువుల … Read more

మానవత్వాన్ని చాటిన
ట్రాన్స్ జెండర్ గాజుల హరిత

వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన దుకిరే రాజు ఇటీవల వ్యవసాయ కూలి పనుల నిమిత్తం పనికి వెళ్లగా ఫిట్స్ వచ్చి పొలంలోని మృతి చెందాడు.ఈ విషయం తెలుసుకున్న మండలంలోని ఘన్ముక్ల గ్రామానికి చెందిన ట్రాన్స్ జెండర్ గాజుల హరిత మృతుని కుటుంబాన్ని మంగళ వారం తమ ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించి,కుటుంబ స్థితిగతులను తెలుసుకొని ఐదువేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా ట్రాంజెండర్ హరిత మాట్లాడుతూ నిరుపేద … Read more

జర్నలిస్టుల సేవలు అభినందనీయం

జమ్మికుంట పట్టణంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జమ్మికుంట ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని నిస్వార్ధంగా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా అనునిత్యం ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి చేరవేసే క్రమంలో జర్నలిస్టుల పాత్ర అభినందనీయమని,అలాగే తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా అనేక జర్నలిస్టుల కథనాల వల్ల ఉద్యమానికి ఎంతో మేలు జరిగిందని ఆయన కొనియాడారు. ఇలాంటి జీతభత్యాలు లేకుండా నిస్వార్ధంగా సేవలందిస్తున్న … Read more

ఉచిత మెగా వైద్య శిబిరానికి అనూహ్యా స్పందన

సైదాపూర్,ధనాధన్ న్యూస్: గ్రామాలల్లో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మణికంఠ మోడ్రన్ రైస్ మిల్ యాజమాని ఉడిగే విజయ రాజశేఖర్ లు తెలిపారు.ఆదివారం కరీంనగర్ జిల్లా సైదాపుర్ మండలం దుద్దెనపల్లి గ్రామంలో మణికంఠ మోడ్రన్ రైస్ మిల్ అధ్వర్యంలో వాసుదేవా హస్పిటల్ కరీంనగర్ వారి సహాకారంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు.ఈ సందర్భంగా ఉడిగే రాజశేఖర్ మాట్లాడుతూ మణికంఠ మోడ్రన్ రైస్ మిల్ ఆధ్వర్యంలో ప్రజల … Read more

పీవీ నరసింహారావుకు భారతరత్న పట్ల హర్షం

సైదాపూర్,ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ భారత మాజీ ప్రధాని తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు.దక్షిణ భారతదేశం నుంచి తెలుగు రాష్ట్రం నుండి ఏకైక ప్రధానిగా కొనసాగి దేశాన్ని ఆర్థిక లోటు నుంచి ఎదుగుతున్న దేశంగా తయారు చేసిన ఘనత ఆయనకే దక్కిందని అన్నారు. సంస్కరణల పితామహునిగా పేరుపొంది భారతదేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలబెట్టిన … Read more

దళిత బందుకై కదిలిన దళిత దండు

జమ్మికుంట,ధనాధన్ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దళిత బంద్ పథకంలో భాగంగా మొదటగా పైలట్ ప్రాజెక్టు గా హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్బంగా హుజురాబాద్ లో గల 4900 కుటుంబాలకు దళిత బంద్ నిధులు మంజూరి చేసి వారివారి అకౌంట్ లలో జమచేయడం జరిగింది.దుకాణాలు పెట్టుకున్న వారికి మొదటి విడత గా 5 లక్షలు ఇవ్వగా, రెండవ విడత 5 లక్షలు ఇంకా ఇవ్వవలసి ఉండే కానీ గత ప్రభుత్వం ఇస్తాము … Read more

గురుకుల విద్యార్థుల తల్లితండ్రులకు ఊరట

తల్లి తండ్రులకు దూరంగా ఉన్న గురుకుల విద్యాలయం నుండి దగ్గరగా ఉన్న గురుకుల విద్యాలయం తమ పిల్లలను మార్చుకునే అవకాశం కల్పించిన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్ణయాన్ని తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్(టి.జి.పి.ఏ) కృతజ్ఞతలు తెలిపింది.ఈ సంద్భంగా టి జి పి ఏ రాష్ట్ర అధ్యక్షులు ప్రభు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సుమారు 250 ఎస్సీ గురుకులాలలో చదువుతున్న విద్యార్థిని,విద్యార్థులు ఎవరైతే వారి ఇంటికి దూరంగా ఉన్నామని బాధ పడుతున్నారో,తమ పిల్లల వద్దకు … Read more

అసలు దళిత బంధు ఆపింది ఎవరు?

జమ్మికుంట పట్టణ కేంద్రం లో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి రాచపల్లి సాగర్ మాట్లాడుతూ అసలు దళిత బంధు రెండో విడత ఆపింది ఎవరో,ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి.అలాగే అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి దళిత బంధు రెండో విడత ఇవ్వడానికి రెండు నెలల కాలం ఉన్నప్పటికీ ఇవ్వకుండా దళిత బందుకు సంబంధించిన ఆఫీసర్లను భయభ్రాంతులకు గురిచేసి రెండో విడత ఆపి మళ్ళీ రెండో విడత మంజూరు చేయాలని చెప్పడం సరికాదని అన్నారు.అలాగే ఇప్పుడున్న … Read more

సీఎం రేవంత్ రెడ్డి పై పిచ్చి పిచ్చిగా వాగితే తాట తీస్తాం

హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో టీపీసీసీ ఎస్సీ సెల్ మాజీ జాయింట్ కన్వీనర్ దొంత రమేష్ మాట్లాడుతూ చెన్నూరు లో చెల్లని రూపాయి బానిస సుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై పిచ్చి పిచ్చిగా వాగితె తాట తీస్తామని హెచ్చరించారు.ఉస్మానియా యూనివర్శిటీ లో అమాయకపు విద్యార్థులతో చెలగాటమాడి టికెట్ తెచ్చుకొని తిండికి లేక రబ్బరు చెప్పులతో తిరిగే నువ్వు ఇవాళ అడ్డగోలుగా వందల కోట్లు కూడబెట్టుకున్నావు,ఇన్ని వందల కోట్ల … Read more