దేవాలయానికి పానిబట్టం బహుకరణ

By dhanadhannews.com

వీణవంక/ధనాధన్ న్యూస్: శ్రీ ఉమామహేశ్వర దేవాలయానికి సుమారు రెండు లక్షల 95 వేల విలువ గల పాని బట్టాన్ని
నర్సింగాపూర్ గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు ఆవాల బుచ్చిరెడ్డి  జ్ఞాపకార్థం వారి ధర్మపత్ని శాంతా  మరియు కుమారుడు రమణ కోడలు సప్త కూతురు అల్లుడు శ్వేతా వినోద్ కుమార్ లు స్వామి వారికి బహుకరించారు.వారిని పురోహితులు ఫణీంద్ర శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.అలాగే గ్రామ మాజీ సర్పంచ్ గంగాడి సౌజన్య తిరుపతిరెడ్డి వారిని శాలువతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.అలాగే గ్రామ ప్రజలు భక్తులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.