సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండల కేంద్రంలోని కొత్త బస్ స్టాండ్ అవరణలో బారాస అధ్యక్షులు సోమరపు రాజయ్య ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు సతీష్ బాబు జన్మదిన వేడుకలను మరియు మండలం కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మాజీ ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి,ముఖ్య అతిథిగా హాజరయ్యారు.కేక్ కట్ చేసిన తరువాత నాయకులూ కార్యకర్తలు స్వీట్ పంపిణి చేశారు.వృద్దులకు పండ్లు పంపిణీ చేశారు.సతీష్ బాబు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు పొందాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా రైతు నాయకులు ప్యాక్స్ అధ్యక్షులు బిల్ల వెంకట్ రెడ్డి,బారాస మండల ప్రధాన కార్యదర్శి చెల్మల్ల రాజేశ్వర్ రెడ్డి,మాజి సర్పంచ్ లు మాజి ఎంపిటిసిలు బత్తుల కొమురయ్య,చిక్కుల సంపత్ ,బొడిగే పద్మజ,బత్తుల సరోజన,తొంట కాంతమ్మ,తొంట ఓదెలు,గ్రామ శాఖ అధ్యక్షులు బీ శంకర్ నాయక్,ఎసిక ఐలయ్య కొంకట సంపత్,పిల్లి కొమ్రయ,మునిపల శ్రీనివాస్,గొల్లపల్లి శ్రీనివాస్ ఎరుకొండ శ్రీనివాస్ మండల సీనియర్ నాయకులు ఓరుగంటి దేవేంద్ర,అభిడి రవిందర్ రెడ్డి,బి. లక్ష్మి నారాయణ,పి.తిరుపతి,రవీందర్ గౌడ్,వర్నె మోహనరావు,వెన్నమల్ల రమేష్,పరకాల నారాయణ,చాడ అధిరెడీ,పున్నం కొమురయ్య,రమణ చారి,రమేశ్ నాయక్,తొంట రజనీకాంత్,మదం స్వామి,అంజిరెడ్డి,బి మోహన్ చిరంజీవి,కందుల ఆంజి,పి.మోహన్ రెడ్డి,కే.శ్రీనివాస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
