dhanadhannews.com
హుజురాబాద్ లో సుందరం హోమ్ ఫైనాన్స్ నూతన బ్రాంచ్ ప్రారంభం
హుజురాబాద్/ధనాధన్ న్యూస్:సుందరం ఫైనాన్స్ లిమిటెడ్, వారి అనుబంధ సంస్థ సుందరం హోమ్ ఫైనాన్స్ తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నూతన బ్రాంచ్ ను సుందరం హోం ఫైనాన్స్ ఈబీ బిజినెస్ హెడ్ సురేష్ బాబు, రీజినల్ హెడ్ మల్లేష్ లు క్లస్టర్ హెడ్స్ అమ్మిరెడ్డి, నాగ రవిప్రసాద్, యాకయ్యలతో కలిసి ప్రారంభించారు. సంస్థ ఉద్యోగులు, కార్పొరేట్ చానల్ పార్టనర్లు మరియు ఇతర బిజినెస్ పార్టనర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుందరం హోం ఫైనాన్స్ … Read more
గురువు ఆశీస్సులతో ప్రజాసేవ బాటలోకి అరికిల్ల స్రవంతి
హుజురాబాద్/ధనాధన్ న్యూస్: తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం శిష్యురాలు అరికిల్ల స్రవంతి తన రాజకీయ ప్రయాణంలో మరో కీలక అడుగు వేశారు.జమ్మికుంట మున్సిపాలిటీ 24వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంగా శనివారం ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తన రాజకీయ గురువు ప్రొఫెసర్ కోదండరాంను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ,జనసమితి పార్టీ ఆవిర్భావం నుంచే స్రవంతి పార్టీకి వెన్నెముకలా నిలిచిందని అన్నారు.కార్యకర్త స్థాయి నుంచి ప్రారంభమైన … Read more
మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజుల వినోద్ ఆధ్వర్యంలో పలువురికి సన్మానం
సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని సర్వాయిపేట మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజుల వినోద్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగని పురస్కరించుకుని నూతనంగా సైదాపూర్ ఎస్ఐ బాధ్యతలు స్వీకరించిన స్వాతి నీ కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు .అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్ ను కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు.అనంతరం బిఆర్ఎస్ మండల అధ్యక్షులు సోమారపు రాజయ్య ను కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మాల సంక్షేమం … Read more