అధైర్య పడకండి అండగా ఉంటా

జమ్మికుంట,ధనాధన్ న్యూస్: దళిత బందు రెండో విడత రాలేదని ఎవరూ అధైర్యపడి ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకూడదని, దళితులందరికీ అండగా ఉంటానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మంగళవారం దళిత బంధు రాలేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాస్ ఇంటి వద్దకు వెళ్లి ఆయనను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.దళిత బంద్ పథకాన్ని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ నియోజకవర్గం ఎంపిక చేసి నియోజకవర్గంలోని దళితులందరికీ సుమారు 18 వేల పై … Read more

దళిత బంధు బాధితుణ్ణి పరామర్శించిన బండ శ్రీనివాస్.

దళితబందు రెండవ విడత మంజూరు కావడం లేదని అప్పులు బాగా కావడంతో మనస్థాపనికి గురై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేసిన బోడికెల శ్రీనివాస్ అనే వ్యక్తి ని తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ పరామర్శించడం జరిగింది.ఈ సందర్బంగా బండ శ్రీనివాస్ మాట్లాడుతూ దళిత బంద్ రెండవ విడత వచ్చే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అలాగే బాధితుని కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో టంగుటూరి … Read more

బాల్క సుమన్ నోరు అదుపులో పెట్టుకో.

కరీంనగర్,ధనాధన్ న్యూస్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్ హెచ్చరించారు.సోమవారం బాల్క సుమన్ రేవంత్ రెడ్డి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం స్థానిక ఇందిరా చౌక్ లో నగర ఎస్సి సెల్ అధ్యక్షులు లింగంపల్లి బాబు ఆధ్వర్యంలో బాల్క సుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్ మాట్లాడుతూ కల్వకుంట్ల … Read more

దొర గడీల కుక్క బాల్క సుమన్.

జమ్మికుంట,ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి రమేష్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కించపరుస్తూ వారికి చెప్పును చూపిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్ దిష్టిబొమ్మను దగ్నం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ బాల్క సుమన్ దొరల గడిల వద్ద కుక్క లాగా కాపలా కాస్తు దళితుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం సరికాదంటూ,బాల్క సుమన్ ఓయూలో విద్యార్థి నాయకుడు అని చెప్పుకుంటూ ఆనాడు … Read more

కాంగ్రెస్ గూటికి పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ అగ్ర నేత.

పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ తగలింది.పెద్దపెల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత బీఆర్ ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు.బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు.సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్వంలో ఇవాళ ఢిల్లీలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి వెంకటేష్ నేత ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్లారు.కేసీ వేణుగోపాల్ సమక్షంలో ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు.కండువా … Read more

డబ్బులకు అమ్ముడు పోయే చరిత్ర మాది కాదు

జమ్మికుంట,ధనాధన్ న్యూస్ : బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో కలిసిన కౌన్సిలర్లు 10లక్షలకు అమ్ముడుపోయారని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని,అమ్ముడుపోయే చరిత్ర బిఆర్ఎస్ పార్టీదేనని కాంగ్రెస్ పార్టీది కాదని కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ అన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వo మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టిలో చేరిన ప్రతీ కౌన్సిలర్ కు అండగా ఉంటూ ఆరు గ్యారంటిలను ప్రజల్లోకి తీసుకు వెళ్తామని ఆయన అన్నారు.కాంగ్రెస్ పార్టీ పైన ఉన్న నమ్మకంతో జమ్మికుంట మున్సిపాలిటీ నుండి … Read more

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలి.

జమ్మికుంట, ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణ లో బీజేపీ వర్క్ షాప్ బిజెపి జమ్మికుంట పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన బిజెపి కరీంనగర్ జిల్లా కార్యదర్శి చెన్న మాధవుని నరసింహా రాజు మాట్లాడుతూ రాష్ట్ర బిజెపి పార్టీ పిలుపుమేరకు ఈనెల 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు ప్రతి వార్డులో ఒక్క బిజెపి ముఖ్య నాయకుడు (ప్రవాస కార్యకర్త) వెళ్లి 24 గంటలు వార్డ్ లోనే … Read more

పెరకపల్లి అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన సర్పంచ్ బత్తుల కొమరయ్య.

సైదాపూర్ మండల కేంద్రంలోని పెర్కపల్లె గ్రామంలో పదవి విరమణ సమావేశాన్ని నిర్వహించారు సర్పంచ్ బత్తుల కొమరయ్య మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నన్ను సర్పంచిగా గెలిపించిన ప్రజలకు నేను ఎల్లవేళలా రుణపడి ఉంటానని జంట గ్రామాలు అయిన గొల్లగూడెం పెర్కపల్లి గ్రామాలను అభివృద్ధి దిశగా నడిపించడం కోటి రూపాయలతో వాడ వాడకు సిసి రోడ్డు నిర్మాణం చేయడం డంపింగ్ యార్డ్ స్మశాన వాటిక పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అని ఐదు సంవత్సరాల రాజకీయ పరిపాలనలో … Read more

బిజిగిరి దర్గాలో ప్రత్యేక పూజలు.

జమ్మికుంట,ధనా ధన్ న్యూస్. బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం సందర్భంగా దర్గాలో ప్రత్యేక పూజలు,పేద ప్రజలకు అన్నదానం,కొబ్బరికాయలు కొట్టడం జరిగింది.ఎమ్మెల్సీగా బల్మూరి వెంకట్ బుధవారం ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా జమ్మికుంట మండలంలోని బిజిగిరి షరీఫ్ గ్రామంలోని దర్గాలో కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ మైనార్టీ ఇన్చార్జ్ ఎండి సలీం పాషా,మాజీ జెడ్పీటిసీ అరుకాల వీరేశలింగం,జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కసుబోజుల వెంకన్న ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి పేదలకు అన్నదాన కార్యక్రమం మరియు … Read more

కేసీఆర్ కుట్రలను సాగనివ్వం

తెలంగాణ ఉద్యమ రథసారథి ప్రొఫెసర్ కోదండరాం శాసనమండలి ఎన్నికను అడ్డుకుంటున్న కేసీఆర్ కు ప్రజలు బుద్ది చెబుతారని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు అన్నారు. కోదండరాంపై కేసీఆర్ కుట్రలు కొత్తేమి కాదని గత తొమ్మిది సంవత్సరాలుగా అనేక రకాల దాడులకు పాల్పడ్డాడని ఆయన ఆరోపించారు. ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలలో కోదండరాం పోటీ చేస్తే వందలాది కోట్లు ఖర్చుపెట్టి ఆరోజు ఓడించారని పేర్కొన్నారు.కోదండరాం ఇంటి తలుపులు బద్దలు కొట్టడమే … Read more