జమ్మికుంటలో రికార్డింగ్ స్టూడియో ప్రారంభం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్:జమ్మికుంట మండల కేంద్రంలో శ్రావణ్ రికార్డింగ్ స్టూడియో ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ప్రొప్రైటర్ పుల్లా శ్రీలత మీడియాతో మాట్లాడుతూ జమ్మికుంట పట్టణ, పరిసరాల ప్రాంత ప్రజల సౌకర్యార్థం అట్టహాసంగా, అత్యంత నూతన పరికరాలతో నేడు జమ్మికుంట బస్టాండ్ ఆవరణలో శ్రావణ్ రికార్డింగ్ స్టూడియో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు ఇకపై రికార్డింగ్ కొరకు దూర ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం లేదని, అత్యంత మెరుగైన పరికరాలతో రికార్డింగ్ స్టూడియో ను అందుబాటులోకి తీసుకోవచ్చామని … Read more

స్కూల్ ను కాపాడడం కోసం కదం తొక్కిన మహిళలు

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామంలో గురువారం రోజున ఉదయం గ్రామంలోని విద్యార్థులను ప్రైవేట్ స్కూళ్లకి తీసుకుని వెళ్లడానికి వచ్చిన స్కూల్ బస్సులను, మోడల్ స్కూల్ బస్సును, మహిళలందరూ అడ్డుకొని, బస్సు వెళ్లకుండా రోడ్డుపై బైఠాయించి మహిళలు ధర్నా చేసి,గ్రామంలోని విద్యార్థులను బస్సులో నుంచి దింపి విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ వెళ్లడానికి గల కారణాలు అడిగి తెలుసుకోని,విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా మన గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించేటువంటి బాధ్యత మాదేనని … Read more