ప్రమాదవశాత్తు తాటిచెట్టు పై నుండి జారీ గీత కార్మికునికి గాయాలు

జమ్మికుంట,ధనాధన్ న్యూస్: నిరుపేద కుటుంబానికి చెందిన బాలసాని శ్రీనివాస్ అనే గీత కార్మికుడు తాటి చెట్టు పై నుండి జారీ పడిన ఘటన జమ్మికుంట మండలం పెద్ధంపల్లి లో చోటు చేసుకుంది.వివరాలలోకి వెళితే రంగమ్మపల్లి గ్రామానికి చెందిన బాలసాని శ్రీనివాస్ అనే గీత కార్మికుడు పెద్దంపల్లి తాటి వనంలో తాటి చెట్లు ఎక్కి జీవనం కొనసాగిస్తున్నాడు.ఎప్పటిలాగే తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తూ మోకుజారీ తాటి చెట్టుపై నుండి పడి తీవ్ర గాయాలు అయ్యాయి.అక్కడే ఉన్న తోటి గీత … Read more

పొన్నం ప్రభాకర్ పై అనుచిత వాఖ్యలు చేస్తే తాట తిస్తాం

సైదాపూర్,ధనాధన్ న్యూస్: మంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వాఖ్యలు చేస్తే ఉరుకునేది లేదని హుస్నాబాద్ నియెజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేముల శ్రీనివాస్ ఒక ప్రకటన లో హెచ్చరించారు.ఈ సందర్భంగా వేముల శ్రీనివాస్ మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ విమర్శించే స్థాయి పాడి కౌశిక్ రెడ్డి కి లేదని అసలు తెలంగాణ ఉద్యమ సమయంలో పాడి కౌశిక్ రెడ్డి ఎక్కడ ఉన్నరని ఎద్దేవా చేశారు.ఉద్యమం ద్రోహి కౌశిక్ రెడ్డి అని ప్రజలను బ్లాక్ మెయిల్ … Read more

బాల్యంలోనే చట్టాలపై అవగాహన అవసరం

సైదాపూర్,ధనాధన్ న్యూస్: బాల్యంలోనే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని వెన్కేపల్లి ఎంపిటిసి సభ్యులు, న్యాయవాది జంపాల సంతోష్ తెలిపారు.సురక్షిత బాల్యంపై అవగాహన కల్పించడంలో భాగంగా స్నేహిత కార్యక్రమం మండల కేంద్రంలోని వెన్కేపల్లి ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగింది.ఈ కార్యక్రమంలో బాలికా,మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు.లింగ సమానత్వం, బాలికా శిశు రక్షణ,పిల్లల విద్య, రక్షణ చర్యలపై హింస ప్రభావం,పిల్లలలో డ్రగ్ దుర్వినియోగం నివారణ,సురక్షితమైన ఇంటర్నెట్ వినియోగం,పిల్లల లైంగిక వేధింపుల నివారణ,పోక్సో చట్టం,జీవణా నైపుణ్యాలు,ఆత్మగౌరవం,రక్షణ,శరీర మూల్యాంకనం, ప్రవర్తనా మార్పులు,శరీర సానుకూలత,చైల్డ్ … Read more

ఓట్ల కోసం భార్య బిడ్డలతో భిక్షాటన చేసిన కౌశిక్ రెడ్డికి మాట్లాడే అర్హత లేదు

హుజురాబాద్,ధనాధన్ న్యూస్: ఓట్ల కోసం భార్య బిడ్డతో భిక్షాటన చేయించి ఎన్నికల్లో గెలిచావని పీసీసీ సభ్యులు పత్తి కృష్ణారెడ్డి ఆరోపించారు.గురువారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ పై నిరాదరణ మైన ఆరోపణలు చేస్తే ఊరుకునేలేదని భౌతిక దాడులు చేయడానికి తాము సిద్దమైన అని ఆయన అన్నారు.ఇంట్లో గౌరవంగా బ్రతకాల్సిన గృహినితో బిక్షాటన చేయించిన నీకు ఇతరులపై విమర్శలు చేసే అర్హత లేదని తెలిపారు. ఎన్నికల … Read more

పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదు

మంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యల చేస్తే ఊరుకునేలేదని హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లూరి రాహుల్ హెచ్చరించారు. గురువారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను విమర్శించే స్థాయి పాడి కౌశిక్ రెడ్డి కి లేదని అన్నారు. ఉద్యమ ద్రోహి అయిన నువ్వు ఉద్యమ నాయకులపై విమర్శలు చెయ్యడం సిగ్గు చేటని అన్నారు. భార్య, … Read more

మంత్రి పొన్నం ప్రభాకర్ ను విమర్శించే స్థాయి కౌశిక్ రెడ్డికి లేదు

హుజురాబాద్,ధనాధన్ న్యూస్: బీసీ సంక్షేమ,రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను విమర్శించే స్థాయి కౌశిరెడ్డి లేదని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత కీలకంగా పనిచేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ ను తెలంగాణ ఉద్యమ ద్రోహి అయిన పాడి కౌశిక్ రెడ్డి విమర్శించడం విడ్డూరంగా ఉందని అన్నారు. మానుకోట ఉద్యమకారులపై రాలురువ్విన చరిత్ర కౌశిక్ రెడ్డి గాని ఆ విషయాన్ని గుర్తుంచుకొని ప్రవర్తించాలని ఆయన … Read more

మీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు భయపడం

బ్లాక్ మెయిల్ రాజకీయాలకు భయపడే వాళ్ళం కాదని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ అన్నారు.జమ్మికుంట పట్టణంలోని తన నివాసం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజేశ్వర్ రావు మాట్లాడుతూ మంగళవారం తాను ఒక ఫంక్షన్ కి వెళ్లగా తనకి కౌన్సిలర్ రాజు తనకు ఎదురై తనకు అవహేళన చేస్తూ తనని ఇబ్బందులకు గురిచేశాడని తెలిపారు.తన పద్ధతి మార్చుకోవాలని ఎన్నిసార్లు చెప్పిన వినకుండా ప్రజల్లో తనని చులకన చేసేలా ప్రవర్తించడని తెలిపారు.ఇంత ముందు తనపై అవిశ్వాసం పెట్టె … Read more

రామ భక్తులకు ఘన స్వాగతం

జమ్మికుంట,ధనాధన్ న్యూస్. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని రామ భక్తులు ఈనెల 8వ తేదీ రోజున ప్రత్యేక రైలులో అయ్యోధ వెళ్లి శ్రీరాముని దివ్య దర్శనం చేసుకొని తిరిగి వచ్చిన బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు,జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్,మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్,బీజేపీ నాయకులు,రామ భక్తులకు జమ్మికుంట రైల్వే స్టేషన్ లో మంగళ హారతులు,పూలతో ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా బిజెపి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ హిందువుల … Read more

మానవత్వాన్ని చాటిన
ట్రాన్స్ జెండర్ గాజుల హరిత

వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన దుకిరే రాజు ఇటీవల వ్యవసాయ కూలి పనుల నిమిత్తం పనికి వెళ్లగా ఫిట్స్ వచ్చి పొలంలోని మృతి చెందాడు.ఈ విషయం తెలుసుకున్న మండలంలోని ఘన్ముక్ల గ్రామానికి చెందిన ట్రాన్స్ జెండర్ గాజుల హరిత మృతుని కుటుంబాన్ని మంగళ వారం తమ ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించి,కుటుంబ స్థితిగతులను తెలుసుకొని ఐదువేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా ట్రాంజెండర్ హరిత మాట్లాడుతూ నిరుపేద … Read more

జర్నలిస్టుల సేవలు అభినందనీయం

జమ్మికుంట పట్టణంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జమ్మికుంట ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని నిస్వార్ధంగా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా అనునిత్యం ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి చేరవేసే క్రమంలో జర్నలిస్టుల పాత్ర అభినందనీయమని,అలాగే తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా అనేక జర్నలిస్టుల కథనాల వల్ల ఉద్యమానికి ఎంతో మేలు జరిగిందని ఆయన కొనియాడారు. ఇలాంటి జీతభత్యాలు లేకుండా నిస్వార్ధంగా సేవలందిస్తున్న … Read more