ఆటో యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట లోకల్ ఆటో యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా మారపల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా  జక్కే  సుమన్  (సాయి), శనిగరపు దేవేందర్, సెక్రటరీగా దండ వేన మధు, జాయింట్ సెక్రటరీగా జీడి కుమార్, లను ఎన్నుకున్నట్టు జమ్మికుంట లోకల్ ఆటో యూనియన్ అధ్యక్షుడు మారేపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రభుత్వాస్పత్రికి వాటర్ డిస్పెన్సర్ ను అందించిన ముశం శ్రీనివాస్

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకునే స్థోమత ఉన్నప్పటికీ ప్రజలకు ప్రభుత్వాస్పత్రి సేవలపై  నమ్మకం కలిగించేందుకు రాంపూర్ గ్రామానికి చెందిన ముషం శ్రీనివాస్ తన భార్య ప్రత్యూషను ప్రభుత్వాస్పత్రిలో చేర్పించి డెవలరీ చేయించిన ఆలోచన గొప్పదని ప్రభుత్వాస్పత్రి ఆర్ఎంవో సుధాకర్ రావు కొనియాడారు. కాగా ముషం శ్రీనివాస్ తనకు పాప జన్మించిన సందర్భంగా ప్రభుత్వాస్పత్రికి తన వంతు సాయం అందించాలనే సంకల్పంతో బుధవారం గాంధీ జయంతిని పురస్కరించుకొని సుమారు 10వేల విలువ చేసే వోల్టాస్ వాటర్ … Read more

ఘనంగా తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు

సైదాపూర్ (ధనాధన్ న్యూస్ )జూన్ 02:సైదాపూర్ మండల కేంద్రంలో హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర రవాణ&బీసీ సంక్షేమశాఖ  పొన్నం ప్రభాకర్  ఆదేశాల మేరకు ఘనంగా  తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటితో పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో సైదాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  దొంత సుధాకర్  ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మొదటి అవతరణ దినోత్సవం కావడంతో ఈ … Read more

హైదరాబాదీ ఆటోవాలా వినూత్న ప్రయత్నం

హైదరాబాద్(ధనాధన్ న్యూస్)మే16:మండు వేసవిలో భానుడి ప్రతాపంతో నగరవాసులు నిత్యం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇంట్లో ఉన్నా సరే.. నిత్యం ఫ్యాన్, ఏసీ లేనిదే బతికేలా కనిపించడం లేదు.ఇక బయటకు వెళితే అంతే సంగతులు మరి.ఈ క్రమంలోనే హైదరాబాదీ ఆటోవాలా వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. ‘పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అన్నట్లుగా అందరిలా ఆలోచిస్తే తన ప్రత్యేకత ఏముందని అనుకున్నాడో ఏమో.. ఏకంగా తన ఆటోకు వెనక వైపు ఏసీ లాంటి కూలర్ బిగించేశాడు. ఎంచక్కా తన ప్రయాణికులను … Read more