కార్యకర్తలకు అండగా భారత రాష్ట్ర సమితి పార్టీ
సైదాపూర్(ధనాధన్ న్యూస్)మే29:సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్త పిన్ రెడ్డి రాంరెడ్డి మరణించగా భారత రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వ ప్రమాద బీమా ద్వారా మంజూరైన 2 లక్షల విలువైన చెక్కును నామినీ గా ఉన్న ఆయన భార్య పద్మ కుటుంబసభ్యుల సమక్షంలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితి ప్రతి కార్యకర్తగా అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు … Read more