dhanadhannews.com
కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలి
జమ్మికుంట/ధనాధన్ న్యూస్: మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో జమ్మికుంట వినాయక గార్డెన్స్ లో ఈరోజు శాంతి చర్చలను కోరుతూ సదస్సు జరిగింది. శాంతి చర్చల కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ ముఖ్యఅతిథిగా హాజరైన ఈ సభలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు విద్యా, ఉద్యోగ, ప్రజా సంఘాల నాయకులు, శాంతికాముకులు పాల్గొని కేంద్ర ప్రభుత్వం వెంటనే కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ఉద్ఘటించారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ … Read more
పార్టీ కార్యకర్తలను కాపడుకుంటాం
హుజురాబాద్/ధనాధన్ న్యూస్: పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని రాబోయే రోజుల్లో ప్రతి కార్యకర్తకి సముచిత స్థానం కల్పిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పరిశీలకులుగా వచ్చిన నమిండ్ల శ్రీనివాస్,రఘునాథ్ రెడ్డి తెలిపారు.శనివారం రోజున హుజురాబాద్ పట్టణంలోని సాయి రూప గార్డెన్స్ లో హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ నిర్మాణ,సంస్థాగత సమావేశానికి వారు హాజరయ్యారు.అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్,పీసీసీ అధ్యక్షుడు … Read more
ప్రత్యేక కరాటే శిక్షణ తరగతులు ప్రారంభం
హుజురాబాద్/ధనాధన్ న్యూస్: గ్లోబల్ షో టో కాన్ కరాటే డో ఇండియా కరీంనగర్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో హుజురాబాద్‌లో వేసవి ప్రత్యేక కరాటే శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే జలీల్ పర్యవేక్షణలో ఈ తరగతులు స్థానిక న్యూ కాకతీయ మోడల్ స్కూల్‌లో ప్రతిరోజు సాయంత్రం జరుగుతున్నాయి.పాఠశాలలకు వేసవి సెలవులు రావడంతో ఆటల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కరాటే ఒక చక్కని ప్రత్యామ్నాయమని కరాటే మాస్టర్ జలీల్ అభిప్రాయపడ్డారు. కరాటే నేర్చుకోవడం వల్ల పిల్లలకు ఆరోగ్యం, … Read more
విద్యార్థులకు విద్యతో పాటు విలువలు నేర్పాలి
సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని సర్వాయిపేట,పెర్కపల్లి,ఆకునూరు,వెంకటేశ్వర్లపల్లి,ఘనపూర్,రాయికల్ గ్రామాల్లో స్వశక్తి సంఘాలు,జేఏసీ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలన పోరు యాత్ర రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు విధ్య తో పాటు విలువలు నేర్పాలని హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసి చైర్మన్కవ్వ లక్ష్మారెడ్డి అన్నారు.ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో డ్రగ్స్ నిర్మూలన పై వడ్లకొండ అనిల్ కుమార్ కళాకారుల బృందం డ్రగ్స్,గుట్కాలు,సామాజిక చైతన్య గీతాలతో అలరించారు.రాయికల్ గ్రామంలో పలువురు మాట్లాడుతూ గ్రామాల్లోకి డ్రగ్స్ రాకుండా పిల్లలు,యువత దాని బారిన పడకుండా తల్లిదండ్రులు … Read more
రాజ్యాంగ విలువలు బీజేపీ కాలరాస్తుంది
జమ్మికుంట/ధనాధన్ న్యూస్: బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ,రాజ్యాంగ విలువలను కాలరాస్తుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ అన్నారు.బుదవారం రోజున జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంటలో గల 13,14 వార్డులో జై బాపు,జై భీం,జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమాన్ని వీధి,వీధిలా నిర్వహించారు.రాజ్యాంగం అంటే దేశ ప్రజాస్వామ్యానికి పునాది అని,అలాంటి రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం అవమానపరుస్తూ,రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ ను పార్లమెంట్ సాక్షిగా అవమానపరిచారని వెంటనే కేంద్ర హోం మంత్రి … Read more
మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలుగా తోట స్వప్న
జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణం మోత్కులగూడెం కు చెందిన తోట స్వప్న ను జమ్మికుంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గా నియమించినట్లు మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కర్ర సత్య ప్రసన్న నియామక పత్రాన్ని పత్రాన్ని జారీ చేశారు. నియామక పత్రాన్ని హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జి వొడతల ప్రణవ్ బాబు తోట స్వప్నకు అందజేశారు. ఈ సందర్భంగా స్వప్న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాపై నమ్మకంతో జమ్మికుంట మండల అధ్యక్షులుగా నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ … Read more
ఆదివాసి ఎరుకల కులస్తులకు అండగా ఉంటాం
వరంగల్/ధనాధన్ న్యూస్: బిఆర్ఎస్ పార్టీ రజతోఉత్సవ సభ పరిశీలన సందర్భంగా వరంగల్ మీదుగా ఎలుకతుర్తికి వచ్చిన కే కవితక్కని తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు మరియు ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున ఆదివాసి ఎరుకల సమస్యల పరిష్కరించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు ( నాంచారమ్మ ) ఎరుకల బుట్టను ఇచ్చి స్వాగతం పలికారు.కవితక్క ఆదివాసి ఎరుకల జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ గత కేసీఆర్ … Read more
బిఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు స్వచ్ఛందంగా లక్షలాదిగా తరలి రావాలి
హుజురాబాద్/ధనాధన్ న్యూస్: బిఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు గ్రామ గ్రామాల నుంచి స్వచ్ఛందంగా లక్షలాదిగా తరలి రావాలనీ బిఆర్ఎస్ కొత్తపల్లి మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు ఆకుల రవీందర్ పటేల్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ రజతోత్సవ సభ కానీ విని ఎరుగని రీతిలో జరగనుందని రవీందర్ పటేల్ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 27న జరగనున్న ఎల్కతుర్తి బిఆర్ఎస్ రజతోత్సవ సభలో కెసిఆర్ మాటల కోసం అన్ని వర్గాల ప్రజలంతా … Read more