హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజూరాబాద్ నియోజక వర్గంలో దళిత బంధు రెండవ విడత పై అధికార పార్టీ స్పష్టమైన నిర్ణయం తెలియజేయక పోతే రాబోయే రోజుల్లో ధర్మ సమాజ్ పార్టీ రిలే నిరాహారదీక్షలు చేయటం జరుగుతుందిని ధర్మ సమాజ్ పార్టీ నాయకులు తెలిపారు.
లబ్ధిదారులకి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి శ్రీకాంత్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నరేష్,హుజురాబాద్ నియోజక వర్గ నాయకులు రాకేష్,రవి కిరణ్,సందీప్,సదానందం, రవితేజ,ప్రేమ్ సాగర్,అభిలాష్,రవికుమార్,రాజు జిల్లా నాయకులూ శ్రీకాంత్,సురేష్ చంద్రశేఖర్ లు పాల్గొనడం జరిగింది.
