మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజుల వినోద్ ఆధ్వర్యంలో పలువురికి సన్మానం

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని  సర్వాయిపేట మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజుల వినోద్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగని పురస్కరించుకుని నూతనంగా సైదాపూర్ ఎస్ఐ బాధ్యతలు స్వీకరించిన స్వాతి నీ కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు .అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మార్కెటింగ్ కమిటీ చైర్మన్  దొంత సుధాకర్ ను కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు.అనంతరం  బిఆర్ఎస్ మండల అధ్యక్షులు సోమారపు రాజయ్య ను కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మాల సంక్షేమం … Read more

సైదాపూర్ మండలంలో బిసి జేఏసీ ఆధ్వర్యంలో ప్రశాంతంగా ముగిసిన బంద్

సైదాపూర్, అక్టోబర్ 19 :తెలంగాణ రాష్ట్ర బిసి సంఘాల జేఏసీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా బంద్‌ను సైదాపూర్ మండలంలో కూడా విజయవంతంగా నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు గ్రామాలన్నింటిలో వ్యాపార, విద్యాసంస్థలు మూతపడ్డాయి. ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. మండల బిసి జేఏసీ అధ్యక్షుడు జంపాల భూపతి మాట్లాడుతూ —“బీసీలకు 42 శాతం రాజకీయ, విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీలో బిల్లు ఆమోదించింది. ఆ బిల్లును కేంద్రం 9వ షెడ్యూల్‌లో చేర్చేలా … Read more

ఆకునూరులో అన్నదానం

సైదాపూర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఆకునూరు గ్రామంలో వాయుపుత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అన్నదాత గుర్రాల సంజీవ్ ఉమా దంపతులు మాట్లాడుతూ గ్రామ ప్రజల సుఖసంతోషాల కోసం, అష్ట ఐశ్వర్యాలు, సిరిసంపదలు లభించాలని గణనాధుని ప్రార్థించామని తెలిపారు.అన్నదానం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాయుపుత్ర యూత్ అసోసియేషన్ సభ్యులు, ఆకునూరు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

యూత్ కాంగ్రెస్ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా రాఘన్‌

సైదాపూర్/ధనాధన్ న్యూస్:యూత్ కాంగ్రెస్ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా రాఘన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రాఘన్‌ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఏఎంసీ డైరెక్టర్ చోటే మియా మాట్లాడుతూ – రాఘన్ పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తూ, కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విశేష కృషి చేశారని అన్నారు. రాఘన్ ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ ఎండీ చోటే మియా, పల్లె గోపాల్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ … Read more

సైదాపూర్‌లో బిఆర్ఎస్ ధర్నా, రాస్తారోకో

సైదాపూర్, సెప్టెంబర్ 2 (ధనాధన్ న్యూస్):సైదాపూర్ మండలంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల సమస్యల పరిష్కారం కోసం భారీ స్థాయిలో ధర్నా, రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సోమారపు రాజయ్య మాట్లాడుతూ –రైతులు యూరియా కోసం రోజుల తరబడి క్యూల్లో నిలబడుతున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని తీవ్ర విమర్శలు చేశారు. వారానికి ఒక్కటి రెండు లారీలు యూరియా సరఫరా చేస్తే సమస్య పరిష్కారం అవుతుందా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై … Read more

దుద్దెనపల్లి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామంలో శనివారం రోజున ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు,విద్యార్థులు బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు,విద్యార్థులు తెలంగాణ సాంప్రదాయకంగా చీరలు కట్టి, నెత్తిన బోనం ఎత్తి, శివసత్తులు,పోతరాజు వేషం కట్టి విద్యార్థులు ఆటపాటలతో అలరిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బోనాల పండుగను అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో, బోనం వండి,గ్రామ దేవతలను స్మరిస్తూ ప్రసాదం సమర్పించారు.ప్రైమరీ స్కూల్ హెచ్ఎం విజయ్ మాట్లాడుతూ ఉపాధ్యాయులతో మరియు పిల్లలతో కలిసి బోనాల పండుగను … Read more

స్కూల్ ను కాపాడడం కోసం కదం తొక్కిన మహిళలు

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామంలో గురువారం రోజున ఉదయం గ్రామంలోని విద్యార్థులను ప్రైవేట్ స్కూళ్లకి తీసుకుని వెళ్లడానికి వచ్చిన స్కూల్ బస్సులను, మోడల్ స్కూల్ బస్సును, మహిళలందరూ అడ్డుకొని, బస్సు వెళ్లకుండా రోడ్డుపై బైఠాయించి మహిళలు ధర్నా చేసి,గ్రామంలోని విద్యార్థులను బస్సులో నుంచి దింపి విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ వెళ్లడానికి గల కారణాలు అడిగి తెలుసుకోని,విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా మన గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించేటువంటి బాధ్యత మాదేనని … Read more

విద్యార్థులకు విద్యతో పాటు విలువలు నేర్పాలి

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని  సర్వాయిపేట,పెర్కపల్లి,ఆకునూరు,వెంకటేశ్వర్లపల్లి,ఘనపూర్,రాయికల్ గ్రామాల్లో స్వశక్తి సంఘాలు,జేఏసీ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలన పోరు యాత్ర రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు విధ్య తో పాటు విలువలు నేర్పాలని హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసి చైర్మన్కవ్వ లక్ష్మారెడ్డి అన్నారు.ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో డ్రగ్స్ నిర్మూలన పై వడ్లకొండ అనిల్ కుమార్ కళాకారుల బృందం డ్రగ్స్,గుట్కాలు,సామాజిక చైతన్య గీతాలతో అలరించారు.రాయికల్ గ్రామంలో పలువురు మాట్లాడుతూ గ్రామాల్లోకి డ్రగ్స్ రాకుండా పిల్లలు,యువత దాని బారిన పడకుండా తల్లిదండ్రులు … Read more