పేద మహిళలను లక్పతీ దీదీలుగా తయారు చేయాలి
సైదాపూర్,ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండల కేంద్రంలోని స్త్రీశక్తి భవనంలోని సంతోషిమాత మండల సమాఖ్య కార్యాలయం లో మంగళవారం రోజున సెర్ప్ సిబ్బంది వివోఏలకు లక్పతి దీదీ కార్యక్రమంపై డిపిఎం వంగ రవిందర్,ఎపిఎంలు తిరుపతి,కుమారస్వామిలు శిక్షణ ఇచ్చారు.శిక్షణ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ గ్రామైఖ్య సంఘం పరిదిలో ఎనభై మంది మహిళలను గుర్తించి వారిని ఫెసిలిటేట్ చేస్తూ ట్రబుల్ షూటర్ గా,నైపుణ్యాలు కల్పించి పర్యవేక్షణ చేసే భాధ్యత రిసోర్స్ పర్సన్స్ చూడాలని,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను తెలియజేస్తూ ఉపాధి అవకాశాలు … Read more