క్లోరోఫిల్ ఆర్గానిక్స్ కంపెనీ ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సు
జమ్మికుంట/ధనాధన్ న్యూస్:జమ్మికుంట మడిపల్లి గ్రామంలో క్లోరోఫీల్ ఆర్గానిక్స్ వారు పత్తి మరియు వరి పొలాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.వరిలో వచ్చే మొగి పురుగు,అగ్గి తెగులు నివారణకు మరియు వరిలో అధిక పీలికలు రావడానికి వసుధ 1కేజీ మరియు క్లెన్సర్ 4కేజీ మోగి పురుకు గుళికలు వరిలో వచ్చే అగ్గి తెగులు + జింక్ + పురుగు నివారణకు మరియు పత్తి పంటలో రసం పీల్చే పురుగులకు కాయ తొలుచు పురుగులకు గోల్డ్ లీఫ్,విటమిన్ ఎస్పీ ప్రొడక్ట్స్ రైతులు … Read more