టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాల్గవ మసభలు జయప్రదం చేయండి

ఇల్లందకుంట/ధనాధన్ న్యూస్: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా నాలుగవ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ఇల్లందకుంట మండల కేంద్రంలో నియోజకవర్గ అధ్యక్షులు సౌడమల్ల యోహన్ ఆధ్వర్యంలో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హాజరైన టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు భూపతి సంతోష్,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అరికిల్ల భానుచందర్ లు కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడుతూ టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభలను జర్నలిస్టులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.ఈనెల చివరి వారంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదురుగా ఉన్న రెవెన్యూ … Read more

ఘనంగా ఎమ్మార్పీఎస్ 30 వ ఆవిర్భావ వేడుకలు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: ఎమ్మార్పీఎస్ ఆవిర్భవించి 30 వసంతాలు పూర్తయిన సందర్భంగా మరియు మహాజన నేత మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా హుజురాబాద్ అంబేద్కర్ చారస్తాలో ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు తునికి వసంత్,ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవునూరి రవీందర్ మాదిగ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ జెండాను ఎగురవేశారు.తర్వాత కేక్ కట్ చేసి అందరికీ స్వీట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు రుద్రారపు రామచంద్రం మాట్లాడుతూ మాదిగల ఆత్మగౌరవం కోసం షెడ్యూల్డ్ కులాల ఉమ్మడి రిజర్వేషన్లలో కులాల … Read more

స్మార్ట్ సిటీ నిధుల్లో సునీల్ రావు 10 కోట్ల కమిషన్

కరీంనగర్ నగర మేయర్ సునీల్ రావు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావుపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నేడు డిసిసి కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు,మాజీ కార్పొరేటర్లు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ ఆకుల ప్రకాష్ మాట్లాడుతూ నగరంలో అభివృద్ధి కుంటుపడుతుందని మా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు నిన్న పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడడాన్ని మేయర్ సునీల్ … Read more

ఉల్లాసంగా ఉత్సాహంగా పుడ్ షేరింగ్ డే

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలోని లోటస్ పాండ్ స్కూల్ లో శనివారం ఫుడ్ షేరింగ్ ఆక్టివిటీ నిర్వహించామని పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ పుల్లూరి సంపత్ రావు తెలిపారు..ఈ సందర్భంగా విద్యార్థులకు సమతుల్య ఆహారం,పౌష్టికాహారం గురించి,ఆహార పదార్థాలను ఇతరులతో పంచుకోవడం గురించి అవగాహన కల్పించారు..తల్లిదండ్రులు పిల్లలకు అనేక రకాలైన భోజన పదార్థాలు తయారుచేసి పంపించారు..ఈ కార్యక్రమంలో నర్సరీ నుండి 10వ తరగతి విద్యార్థులకు భోజన సమయంలో తెచ్చుకున్న భోజన పదార్థాలు ఒకరికొకరు పంచుకున్నారు..టీచర్లు వాటిని మొదట అందంగా అలంకరించి … Read more

అక్రమ అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలోని వివిధ ఆర్గనైజేషన్ల నాయకులను నిన్న అర్ధరాత్రి నుంచి అక్రమ అరెస్టులు చేపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం సిగ్గుచేటు అని అన్నారు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడమే కాకుండా ఈరోజు ఉద్యోగాలు రాని నిరుద్యోగులు  మరియు వివిధ ఆర్గనైజేషన్ల నాయకులు  కలిసి ప్రశ్నించడానికి వెళుతుంటే యావత్ తెలంగాణ నలుమూలల నిరుద్యోగులను వివిధ ఆర్గనైజేషన్ నాయకులను అక్రమ … Read more

పలు గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే సతీమణి

రామగుండం/ధనాధన్ న్యూస్:పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఎలుకలపల్లి గుంటూరుపల్లి గ్రామాల్లో రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ పర్యటించారు.పల్లెల్లోని ప్రజలతో మమేకమై ఇంటింటికి తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఎలాంటి సమస్యలు ఉన్న ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని అన్నారు.ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్లు,ఫ్రీ కరెంట్,ఐదు పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు వస్తాయని … Read more

సోమనపల్లి వాసికి డాక్టరేట్

అంతర్గామ్,ధనాధన్ న్యూస్:పెద్దపెల్లి జిల్లా,అంతర్గాం మండలం,సోమనపల్లి గ్రామానికి చెందిన ఎనగందుల దామోదర్ కి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన CSIR (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) హైదరాబాద్ మరియు అకాడమీ అఫ్ ఇన్నోవాటివ్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఘజియాబాద్ , న్యూ ఢిల్లీ (యూనివర్సిటీ ) నుండి ఈరోజు కెమికల్ సైన్స్ పీహెచ్డీ పూర్తిచేసి డాక్టరేట్ పొందడం జరిగింది.ప్రస్తుతం అరేజన్ లైఫ్ సైన్సెస్ కంపెనీలో అసోసియేట్ సైంటిస్ట్ గా పనిచేస్తున్నాడు.దామోదర్ కి డాక్టరేట్ పొందడం వల్ల … Read more

మంత్రిని కలిసిన జమ్మికుంట కాంగ్రెస్ నాయకులు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మున్సిపల్ పరిధిలో పలు వార్డులలో అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో పొన్నం ప్రభాకర్ అన్న రవాణా శాఖ మంత్రిని కోరడం జరిగింది.మంత్రి సానుకూలంగా స్పందించి తప్పకుండా నిధులు మంజూరు అయ్యేలా చేస్తానని చెప్పడం జరిగిందని జమ్మికుంట కౌన్సిలర్లు ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పొనగంటి మల్లయ్య,మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్న కోటి,కౌన్సిలర్లు బొంగోని వీరన్న,ఎలగందుల సరూప శ్రీహరి,పిట్టల … Read more

విద్యాసంస్థల బంద్ విజయవంతం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: నీట్ మరియు నెట్ పరీక్షల ప్రశ్న పేపర్ల లీకేజీలను నిరసిస్తూ వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్ లో భాగంగా హుజురాబాద్ మండలం మరియు, జమ్మికుంట మండల వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఎన్ఎస్యూఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ ఇమ్రాన్,ఏఐఎస్ఎఫ్ కరీంనగర్ జిల్లా అద్యక్షులు రామారపు వెంకటేష్, సహాయ కార్యదర్శి కేశబోయిన రాము,ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు పొడిశెట్టి అభిలాష్,జిల్లా కార్యదర్శి అభిలాష్,గాలి నరేష్,పిడిఎస్యూ జిల్లా … Read more

తీన్మార్ మల్లన్నకు మంత్రివర్గంలో చోటు కల్పించాలి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: ప్రజాగళం,ప్రజాకలం క్యూ  న్యూస్ అధినేత జర్నలిస్ట్ గా తీన్మార్ మల్లన్న,రాష్ట్ర ప్రజల సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి ఆరోపణలు ఎండగడుతూ ఎక్కడ అవినీతి అన్యాయం జరిగిన ప్రజలకు తన క్యూ న్యూస్ ఛానల్ మరియు శరణార్థి తెలంగాణ పత్రిక ద్వారా ప్రచారం చేస్తూ ప్రజలకు తెలియపరుస్తూ ప్రజల కు వారధిగా నిలుస్తూ ఎన్నో రకాల సేవలందించారని బి ఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేదాక నిరంతరం శ్రమించాడని కాంగ్రెస్ ప్రభుత్వం … Read more