మంత్రి పొన్నం ఆవేశం స్టార్ కాదు..ఆత్మ గౌరవ స్టార్..
హుజురాబాద్ మార్చ్ 23:కరీంనగర్ లో మీడియా సమావేశంలో బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పై అనుచిత వ్యాఖ్యలపై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై ఒక ప్రకటనలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.అప్పుడు స్థానిక ఎమ్మెల్యేగా ఈటెల రాజేందర్ ఉంటే చెక్కులు నువ్వు పంచలేదా,అప్పుడు మీకు ప్రోటోకాల్ గుర్తుకు రాలేదా?మా మంత్రి తెలంగాణ ఆత్మగౌరవం కోసం పార్లమెంట్ లో ప్రాణాలకు తెగించి కొట్లడారు.విద్యార్థి ఉద్యమాల దశ నుంచి … Read more