తెలంగాణ వాణి దినపత్రిక క్యాలెండరు ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్/ధనాధన్ న్యూస్: తెలంగాణ వాణి దినపత్రిక 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా తెలంగాణ వాణి దినపత్రిక క్యాలండర్ ఆవిష్కరించారు.అనంతరం ఉన్న ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిరుస్తూ నిజాలను నిర్భయంగా రాస్తూ ప్రజల మన్నలను పొందుతున్న దినపత్రిక తెలంగాణ వాణి దినపత్రిక అని తెలిపారు. ప్రశ్నించడమే పత్రిక సహజ లక్షణం అని ప్రతి సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి దినదిన అభివృద్ధి … Read more