జమ్మికుంటలో మాదిగ హక్కుల దండోరా ఆవిర్భావ వేడుకలు

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని గాంధీ చౌరస్తాలో మాదిగ హక్కుల దండోరా (ఎం హెచ్ డి) సంస్థ ఆవిర్భావన జరిగి మూడు వసంతాలు పూర్తి చేసుకుని నాలుగవ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఎం.హెచ్.డి హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి దొడ్డే రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో జమ్మికుంట గాంధీ చౌరస్తాలో ఎంహెచ్ డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాలేశ్వరం సాల్మన్ మాదిగ చేతులమీదుగా జెండా ఎగరవేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదిగలకు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో స్థానం కల్పించాలని పెద్దపల్లి ఎంపీ … Read more

బండి సంజయ్ కి మతి బ్రమించింది

కరీంనగర్,ధనాధన్ న్యూస్: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నిన్న చిగురుమామిడి మండలంలో జరిగిన ప్రజాహిత యాత్రలో రాష్ట్ర  రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని,దమ్ము ధైర్యం ఉంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి తప్ప వ్యక్తిగత దూషణలతో పాటు మహిళ లోకాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం దురదృష్టకరమని అన్నారు.తక్షణమే మంత్రి పొన్నం కి క్షమాపణలు చెప్పనియెడల బండి ప్రజాహిత యాత్ర ని అడ్డుకుంటామని హెచ్చరించారు. కేవలం … Read more

భక్తి శ్రద్ధలతో షబేబరాత్ వేడుకలు

జమ్మికుంట,ధనాధన్ న్యూస్: ముస్లింల పవిత్ర మాసమైన షాబాన్ సందర్భంగా జమ్మికుంట మండలం బిజిగిర్ షరీఫ్ గ్రామంలోని జామే మస్జిద్ మరియు హజ్రత్ సయ్యద్ ఇంకుషావలీ రహమతుల్లాహ్ అలై దర్గాలో ఆదివారం రాత్రి భక్తి పారవశ్యంతో ముస్లిం సోదరులు షబేబరాత్ వేడుకలు జరుపుకున్నారు.షాబాన్ మాసంలో మృతి చెందిన తమ పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూర్చాలని వారి యొక్క సమాధుల వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.జామే మస్జిద్ లో మత గురువులు మౌలానా నౌమాన్ హష్మీ,మౌలానా యాసీన్,ఖాజా పాషా … Read more

గుడ్ న్యూస్ పాస్టర్స్ అసోసియేషన్ నూతన కమిటీ నియామకం

జమ్మికుంట,ధనాధన్ న్యూస్: గుడ్ న్యూస్ పాస్టర్స్ అసోసియేషన్ అధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు.జమ్మికుంట మండలం అధ్యక్షునిగా వడ్లూరి ఏ పప్రా,కార్యదర్శిగా కలకోట స్టీఫెన్ రాజ్,ట్రెజరర్ కలకోట సత్యరాజు లను ఎన్నుకున్నారు.అదేవిధంగా ముఖ్య సలహాదారునిగా తాల్లపల్లి జాషువా,వైస్ ప్రెసిడెంట్ కె ప్రభాకర్,జాయింట్ సెక్రెటరీ ఎం మోజెస్,కమిటీ సభ్యులు సిహెచ్ రాజు,రవీందర్ పాలు,యెహోషువ ను ఎన్నుకున్నారు.ఈ సందర్బంగా నూతన కమిటీ మాట్లాడుతూ క్రైస్తవ సోదరులకు ఇలాంటి ఆపద వచ్చినా అండగా నూతన కమిటీ ఉంటదని తెలిపారు.ఇటీవల క్రైస్తవులు అణిచివేతకు గురవుతున్నారని … Read more

సాంస్కృతిక శాఖ మండల కమిటీ ఎన్నిక

జమ్మికుంట,ధనాధన్ న్యూస్: కళలను ప్రోత్సహించడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కళలను వెలికితీస్తూ కళాకారులుగా తయారు చేయడమే సాంస్కృతిక సంస్థల ముఖ్య ఉద్దేశమని జమ్మికుంట సాంస్కృతిక సమాఖ్య సంస్థ మండల అధ్యక్షుడు వేముల అశోక్ తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వైఎస్ శర్మ ఆదేశాల మేరకు,హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు తాండ్ర శంకర్ సూచనలతో జమ్మికుంట మండల కమిటీని సోమవారం ఎన్నుకున్నారు.ఉపాద్యక్ష, ప్రధాన కార్యదర్శి గా జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి గ్రామానికి చెందిన మొలుగూరి సుమలత,కొలుగూరి రజిత ను … Read more

ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ

హుజురాబాద్,ధనాధన్ న్యూస్: ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానం మేరకు ఆరు గ్యారంటిల్లో ప్రతీ హామీని నేరవేరుస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోపే 4 గ్యారంటీలను అమలు పరుస్తున్నమని ఇది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి కి నిదర్శనమని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకర్గ ఇంఛార్జి ప్రణవ్ అన్నారు.రేపటి నుండి మరో రెండు పథకాలను ప్రవేశపెడుతున్నామని సామాన్య ప్రజలకు ఉపయోగపడే ఈ పథకాలను తెలంగాణ ప్రజలు,హుజురాబాద్ నియోజక వర్గ ప్రజలు సద్వినియోగపరుచుకోవాలనీ కోరారు.ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలలోపే రెండు స్కీములను … Read more

తెలుగు గిన్నిస్ బుక్ అఫ్ రికార్డ్ సాధించిన ఐదు నెలల చిన్నారి

రాజన్న సిరిసిల్ల జిల్లా,ధనాధన్ న్యూస్: పువ్వు పుట్టగానే పరమ ళిస్తుందన్న నానుడి ఆ చిన్నారికి అక్షరాలా సరిపోతుంది. కేవలం ఐదు నెలల వయసులోనే అద్భుతమైన జ్ఞాపకశక్తిని ప్రదర్శిస్తూ అందరి నోట ఔరా అనిపిస్తోంది. అమ్మ అని పలకడం కూడా రాని చిట్టి వయసులో 70కి పైగా వస్తువులను గుర్తించి అందరి ప్రశంసలు అందు కోవడమే గాక,తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లు చోటు కూడా సంపాదించింది ఆ చిన్నారి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల … Read more

జమ్మికుంట లో ఉచిత మెగా వైద్య శిబిరం

జమ్మికుంట పట్టణంలోని ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా క్యాంప్ నిర్వహించడం జరిగింది.ఈ క్యాంపులో 140 మంది రోగులు వారికి ఉన్న అనారోగ్య సమస్యలను చూపించుకున్నారు.వీరికి ఉచిత రక్త పరీక్షలు-మూత్ర పరీక్షలు మరియు గుండె పరీక్ష (ఈసీజీ) చేసి సీనియర్ డాక్టర్లు ఆకుల శ్రీనివాస్(జనరల్ ఫిజీషియన్),కార్తీక్ రెడ్డి (సర్జన్) లచే పేషెంట్లకు ఉన్న రోగ నిరోధకతను గుర్తించి వారికి సలహాలు మరియు సూచనలు చెప్పి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో … Read more

అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు

జమ్మికుంట,ధనాధన్ న్యూస్: జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల నుండి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి ఒక ప్రకటనలో తెలిపారు.ఈరోజు జమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామానికి చెందిన పలువురు ఇసుక ట్రాక్టర్ యజమానులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ అక్రమంగా ఇసుక తరలిస్తూ అడ్డుకుంటున్న పోలీస్ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించిన విలాసాగర్ గ్రామానికి … Read more

ఘనంగా యుప్ టీవీ అధినేత జన్మదిన వేడుకలు

వీణవంక,ధనాధన్ న్యూస్: వీణవంక మండలకేంద్రంలో యుప్ టీవీ అధినేత  పాడి ఉదయ్ నందన్ రెడ్డి జన్మదిన వేడుకలును  యాప్ టీవీ ఉద్యోగులు మరియు టూరిటో మహిళా ఉద్యోగులు,వీణవంక గ్రామస్తులు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఉద్యోగులు మరియు స్థానికులు మాట్లాడుతూ అన్నా అంటే నేనున్నానని ఈ నియోజకవర్గంలోని ఐదు మండలాల పేద ప్రజలకు అండగా ఉంటూ,నిరుపేద విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న పాడి ఉదయ్ నందన్ రెడ్డి నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో … Read more