మంత్రి పొన్నం ప్రభాకర్ దిష్టిబొమ్మ దహనం
మానకొండూర్ మండలంలోని వరంగల్- కరీంనగర్ ప్రధాన రహదారిపై కాంగ్రెస్ కు వ్యతిరేకంగా రాస్తారోకో నిర్వహించి మంత్రి ప్రభాకర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా బిజెపి మండల పార్టీ అధ్యక్షులు రాపాక ప్రవీణ్ మాట్లాడుతూ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి,కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన రెండో విడత ప్రజాహిత యాత్రలో కాంగ్రెస్ నాయకులు బండి సంజయ్ కుమార్ మాట్లాడిన మాటలు వక్రీకరించి దాడులకు పాల్పడడం సరైనది కాదని అన్నారు.హిందువుల మనోభాలు భావాలు దెబ్బతినే విధంగా వ్యాఖ్యలు … Read more