విద్యార్థులు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి
సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో స్వచ్చదనం పచ్చదనము కార్యక్రమాన్ని రెండవ రోజు కళాశాల ప్రిన్సిపాల్ మహేందర్ కుమార్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా కరీంనగర్ ఇంటర్మీడియట్ విద్య అధికారి (డిఐఈఓ) జగన్మోహన్ రెడ్డి హాజరై కళాశాలలో మొక్కలు నాటినా తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ సార్ 86వ జయంతి సందర్బంగా పూలమాలవేసి నివాళి అందించాడు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిఐఈఓ మాట్లాడుతూ విద్యార్థులు కళాశాల మొక్కలు నాటడముతో పాటు వాటిని సంరక్షించే బాధ్యత … Read more