పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
జమ్మికుంట(ధనాధన్ న్యూస్)జూన్02:జమ్మికుంట పట్టణంలోని స్థానిక మయూరి పంక్షన్ హాల్ లో సంఘమిత్ర జూనియర్ కళాశాల 2006-08 ఇంటర్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు.16 సంవత్సరాల క్రితం తమకు విద్యాబుద్ధులు చెప్పిన నాటి గురువుల అడ్రస్సులు సేకరించి ఒకే వేదిక పై వారిని ఏకం చేసి వారికి స్వాగతం పలికారు..అనంతరం పూర్వ విద్యార్థులు అందరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.వివిధ వృత్తులలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలలో స్థిరపడిన పూర్వ విద్యార్థులు తమ గత స్మృతులను నెమరువేసుకుంటూ … Read more