దేవాలయానికి పానిబట్టం బహుకరణ

వీణవంక/ధనాధన్ న్యూస్: శ్రీ ఉమామహేశ్వర దేవాలయానికి సుమారు రెండు లక్షల 95 వేల విలువ గల పాని బట్టాన్ని నర్సింగాపూర్ గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు ఆవాల బుచ్చిరెడ్డి  జ్ఞాపకార్థం వారి ధర్మపత్ని శాంతా  మరియు కుమారుడు రమణ కోడలు సప్త కూతురు అల్లుడు శ్వేతా వినోద్ కుమార్ లు స్వామి వారికి బహుకరించారు.వారిని పురోహితులు ఫణీంద్ర శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.అలాగే గ్రామ మాజీ సర్పంచ్ గంగాడి సౌజన్య తిరుపతిరెడ్డి వారిని శాలువతో సత్కరించి … Read more

గ్రామానికి అండగా విగ్రహ ప్రతిష్టాపనలు

వీణవంక మార్చ్ 27:వీణవంక మండలంలోని చల్లూరు,మామిడాలపల్లి  పలు దేవాలయాల్లో,దేవాలయ ఉత్సవాల్లో హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ వోడితల ప్రణవ్  పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.చల్లూరు గ్రామంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో వార్షిక, బ్రహ్మోత్సవాలలో చివరి రోజు భాగంగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.ఆలయ అర్చకులు వేదమంత్రాలతో  హారతి సమర్పిస్తూ బ్రాహ్మణ ఆశీర్వచనాలు అందజేశారు.రథోత్సవం  సందర్భంగా రథంపై టెంకాయ కొట్టి పూజలు జరిపారు. అనంతరం అదే గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో  జరుగుతున్న పోచమ్మ తల్లి బోనాల ఉత్సవాలు పాల్గొని,మహిళలతో … Read more