పడాల రాహుల్ ప్యానెల్ దే ఘన విజయం

కరీంనగర్/ధనాధన్ న్యూస్: కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలలో భాగంగా గత సెప్టెంబర్ నెలలో జరిగిన రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఎన్నికలు మండల,నియోజకవర్గం,జిల్లా రాష్ట్ర స్థాయి ఎన్నికలు నిర్వహించారు.ఎన్నికల పలితాలు డిసెంబర్ 4 న విడుదల అయ్యాయి. ఆ పలితాలలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పడాల రాహుల్ విజయం సాధించారు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గా ముత్యం శంకర్ విజయం సాధించగా కరీంనగర్ నియోజకవర్గం అధ్యక్షులు గా పంజాల కృప సాగర్ , మానకొండూర్ నియోజకవర్గం … Read more

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ హేయమైన చర్య

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి  హైదరాబాదులోతన నివాసంలో పోలీసులు అరెస్టు చేయడం హేయమైన  చర్య అని మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్ అన్నారు.తన ఫోన్ టాపింగ్ చేస్తున్నారని బంజారా హిల్స్ ఏసిపి అనుమతి తోనే ఫిర్యాదు చేయడానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీస్ స్టేషన్ కి వెళ్లారని అన్నారు.పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇయ్యడానికి వెళ్తే విధులకు ఆటంకం కలిగించారని సిఐ ఫిర్యాదు చేయడం పోలీసుల విజ్ఞతికేవదిలేస్తున్నామన్నారు.ఎమ్మెల్యే ఇంటి  … Read more

విద్యార్థులకు మెరుగైన భోజనం అందించడం మనందరి బాధ్యత

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండల మంగళవారం ఎమ్మార్సీ కార్యాలయంలో మధ్యాహ్న భోజన కార్మికుల సమావేశం ఎంఈఓ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు నాణ్యమైన,రుచికరమైన,పరిశుభ్రమైన ఆహారాన్ని పిల్లలకు అందించాలని,ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించే విద్యార్థులకు మెరుగైన  భోజనం అందించాలని వంట చేసే పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తాజా కూరగాయలు వినియోగించాలని తహశీల్దార్ దూలం మంజుల సూచించారు.త్వరలో మధ్యాహ్నం భోజన కార్మికులకు వంట సామాగ్రి మంజూరు కానుందని వారి సమస్యలను పై … Read more

బస్ డిపోలో కార్తీక మాస వనబోజనాలు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజూరాబాద్ పట్టణ కేంద్రంలోని స్థానిక బస్ డిపోలో గురువారం రోజున కార్తీక మాస వనబోజన కార్యక్రమంలో భాగంగా  ఆర్టీసీ మరియు పీహెచ్బీ ఉద్యోగులందరు ఒక్కచోట చేరి పలురకాల ఆటలు,పాటల  పోటీ నిర్వహించి విజేతలను ఎంపిక చేశారు.అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిపో మేనేజర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ కార్యక్రమం ఉద్యోగులందరి మానసిక ఉత్సాహం కోసం ఆర్టీసీ ఈ కార్యక్రమంను ఆర్టీసీ ఎండి సజ్జనార్ కార్తీకమాస వన భోజన కార్యక్రమం   రెండు రోజులు నిర్వహించాలనే ఆదేశాల మేరకు , … Read more

పోగొట్టుకున్న 50 సెల్ ఫోన్లు స్వాధీనం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ డివిజన్ పరిధిలో గత కొంతకాలంగా సెల్ ఫోన్ పోగొట్టుకొని పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం  సాంకేతిక పరిజ్ఞానాన్ని (CEIR portal) ఉపయోగించి సుమారు 50  ఫోన్లు కనిపెట్టి బుధవారం హుజురాబాద్ ఏసీపీ  కార్యాలయంలో ఫోన్లు తిరిగి బాధితులందరికీఅందజేశారు.ఈ సందర్భంగా హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జీ మాట్లాడుతూ సెల్ ఫోన్ పోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయకుంటే దొంగిలించిన ఫోన్లతో అసాంఘిక కార్యక్రమాలు చేపట్టే ఆస్కారం ఉంటుందని అన్నారు. … Read more

తెలంగాణ ఆడబిడ్డల రుణం తీర్చుకోవల్సిన సమయం వచ్చింది

వరంగల్/ధనాధన్ న్యూస్: తెలంగాణ గడ్డపై సూర్య, చంద్రులు ఉన్నంత వరకూ ఇందిరమ్మ రాజ్యంలో పేద ప్రజలు, ఆడబిడ్డలకు సంక్షేమ పథకాలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.తెలంగాణ ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే తాను టీపీసీసీ అధ్యక్షుడిగా,ముఖ్యమంత్రిగా ఎన్నిక అయ్యానని రేవంత్ రెడ్డి చెప్పారు.మీరు భుజాల మీద మోయబట్టే మేమంతా ఇవాళ వివిధ హోదాల్లో ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పారు. అందుకే ఆడబిడ్డల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీపై ఉంది.2014 నుంచి 2019 వరకూ బీఆర్ఎస్ మంత్రివర్గంలో … Read more

కెసిఆర్ అనే మొక్కను తెలంగాణలో మొలకెత్తనివ్వను

వరంగల్/ధనాధన్ న్యూస్: తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్ గడ్డపై కాళోజీ కళాక్షేత్రాన్ని పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నాతాను అధికారంలోకి రాగానే కాళోజీ కళాక్షేత్రం నిర్మాణాన్ని పరుగులు పెట్టించి ఇవాళ ప్రారంభిం చడం జరిగిందన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వం పనులు చేయకపోగా,అభివృద్ధి పనులు పూర్తి చేస్తున్న వారి కాళ్లలో కట్టెలు పెడుతోందన్నారు. కెసిఆర్ చేసిన అప్పులకు వేలకోట్లలో వడ్డీ కష్టమని అన్నారు.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలు అమలు చేస్తుందని, కెసిఆర్ అనే … Read more

డ్రగ్స్ తో భవిష్యత్తు అంధకారం

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని ఆకునూరు ఉన్నత పాఠశాలలో మంగళవారం కాన్షియస్ నెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు బొట్ల రామస్వామి అధ్యక్షతన పాఠశాల విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై వినోద్ కుమార్ మాట్లాడుతూ డ్రగ్స్ వాడడం ద్వారా అనారోగ్యానికి గురవుతామని అన్నారు.విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని డ్రగ్స్ తో భవిష్యత్తు అంధకారం అవుతుందని హుజురాబాద్ ఎక్సైజ్ ఎస్ఐ వినోద్ కుమార్ అన్నారు.డ్రగ్స్ కు అలవాటు పడి డ్రగ్స్ కోసం … Read more

ఏపీ పోలీసులపై మహిళా అఘోరి దాడి

అమరావతి/ధనాధన్ న్యూస్:ఏపీలో అఘోరి అరాచకం సృష్టించింది.ఇవాళ ఉదయం మంగళగిరిలో కారు వాష్‌ చేయిస్తుండగా తనను వీడియో తీశాడం టూ ఓ జర్నలిస్టుపై దాడి చేసింది.అనంతరం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద హల్‌ చల్‌ చేసింది.డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కలవాలంటూ నేషనల్‌ హైవేపై బైఠాయిం చడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.తను పవన్ కళ్యాణ్ ను కలవాలని, ఆయనను కలిసిన తర్వాతనే ఇక్కడ నుండి వెళతానంటూ డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించింది.ఆలయ భూములు పరిరక్షించాలని పవన్ … Read more

ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు హుజురాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.హుజురాబాద్ పట్టణంలో నిర్వహించిన జన్మదిన వేడుకలకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ హాజరయ్యారు.ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేసిన,అనంతరం జమ్మికుంట పట్టణంలోని సత్యసాయి మానసిక వికలాంగుల పాఠశాలలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేసిన వ్యక్తి సిఎం రేవంత్ రెడ్డి అని,దేశంలో … Read more