రైతు ఉత్సవాల పేరుతో ‘అన్నదాత’కు అవమానం

సిద్దిపేట/ధనాధన్ న్యూస్:ప్రజా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘రైతు ఉత్సవాలు’ క్షేత్రస్థాయిలో అభాసుపాలవుతున్నాయి. ఆధునిక సాంకేతికతపై అవగాహన కల్పిస్తామంటూ హుజూరాబాద్ నియోజకవర్గ రైతులను సిద్దిపేటకు తరలించిన అధికారులు, కనీసం వారికి సరైన భోజన వసతి కల్పించడంలో విఫలమయ్యారు. అధికారుల అతి ఉత్సాహం, నిర్లక్ష్యంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు అప్పని హరీష్ వర్మ మాట్లాడుతూ రైతు ఉత్సవాల పేరుతో పిలిచి రైతులను అవమాన పరిచారని ఆవేదన వ్యక్తం … Read more

రుణమాఫీ పేరిట రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ

వీణవంక/ధనాధన్ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ ఎక్కడ జరిగిందో వివరించాలని వీణవంక మండల కేంద్రానికి చెందిన రైతు నాయకుడు నీల పున్నం చెందర్ అన్నారు. గడిచిన సంవత్సర కాలం నుంచి ఇప్పటివరకు రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకుంటుంది కాంగ్రెస్ పార్టీ, ఇప్పటికి కూడా రుణమాఫీ కాక లబోదిబో అంటున్న రైతులు, ఎవరికి రుణమాఫీ చేశారు. మేము రైతులం కాదా మాకెందుకు రుణమాఫీ చేయలేదు.. ఇప్పటివరకు మా గురించి కాంగ్రెస్ … Read more

డ్రోన్ స్పేయర్ కు యువకులకు రుణ సదుపాయం

సైదాపూర్ మండలంలోని వెన్కేపల్లి లో సోమవారం రోజున విశాల సహకార పరపతి సంఘం సర్వసభ్య సమావేశంలో  అధ్యక్షులు కొత్త తిరుపతి రెడ్డి మాట్లాడుతూ సంఘంలో రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో చెల్లించినట్లయితే రైతులకు ఆర్థిక భారం తగ్గి సంఘ అభివృద్ధికి కృషి చేసిన వారు అవుతారని, ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి గ్రామంలో డ్రోన్ స్పేయర్ అవసరం అవుతుంది గ్రామంలో రైతులు పండించే వరి మొక్కజొన్న పత్తి పంటలకు చీడపీడల నివారణ కోసం పిచికారి చేసేందుకు … Read more

విద్యార్థులు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో స్వచ్చదనం పచ్చదనము కార్యక్రమాన్ని రెండవ రోజు కళాశాల ప్రిన్సిపాల్ మహేందర్ కుమార్  అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా కరీంనగర్ ఇంటర్మీడియట్ విద్య అధికారి (డిఐఈఓ) జగన్మోహన్ రెడ్డి హాజరై కళాశాలలో మొక్కలు నాటినా తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ సార్ 86వ జయంతి సందర్బంగా పూలమాలవేసి నివాళి అందించాడు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిఐఈఓ మాట్లాడుతూ విద్యార్థులు కళాశాల మొక్కలు నాటడముతో పాటు వాటిని సంరక్షించే బాధ్యత … Read more

క్లోరోఫిల్ ఆర్గానిక్స్ కంపెనీ ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్:జమ్మికుంట మడిపల్లి  గ్రామంలో క్లోరోఫీల్ ఆర్గానిక్స్ వారు పత్తి  మరియు వరి పొలాలపై అవగాహన సదస్సు  నిర్వహించారు.వరిలో వచ్చే మొగి పురుగు,అగ్గి తెగులు నివారణకు మరియు వరిలో అధిక పీలికలు రావడానికి వసుధ 1కేజీ  మరియు క్లెన్సర్ 4కేజీ మోగి పురుకు గుళికలు వరిలో వచ్చే అగ్గి తెగులు + జింక్ + పురుగు నివారణకు మరియు పత్తి పంటలో రసం పీల్చే పురుగులకు  కాయ తొలుచు పురుగులకు గోల్డ్ లీఫ్,విటమిన్ ఎస్పీ ప్రొడక్ట్స్  రైతులు … Read more

జగ్గయ్యపల్లిలో స్వచ్చదనం-పచ్చదనం కార్యక్రమం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం -పచ్చదనం కార్యక్రమాన్ని జగ్గయ్యపల్లిలో ఘనంగా నిర్వహించారు.గ్రామంలోని మహిళా సంఘాలతో స్వచ్చదనం గురించి అవగాహన కల్పించారు.అయిదు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో గ్రామాలలో పరిశుభ్రతకు వర్షాకాలం కావడంతో తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా గ్రామ పంచాయితీ దగ్గర వేసిన ముగ్గుల పోటీ కార్యక్రమం చూపరులను ఆకట్టుకుంది.ఈ కార్యక్రమములో గ్రామ స్పెషల్ ఆఫీసర్ శైలజా దేవి,పంచాయతీ కార్యదర్శి స్వప్న ప్రియ,ఏఎన్ఎం శ్యామల,కారోబర్ రాజేశ్వర్ రావు,అంగన్వాడి టీచర్లు సంధ్య,రజిత,సీఏ … Read more

పారా బాయిల్డ్ రైస్ మిల్లులో తనిఖీలు

శంకరపట్నం/ధనాధన్ న్యూస్: శంకరపట్నం మండలంలోని తాడికల్ గ్రామంలో గల రాజరాజేశ్వర పారా బాయిల్డ్ రైస్ మిల్లులో  శనివారం ఎన్ఫోర్స్మెంట్ స్టేట్ కమిటీ తనిఖీలను నిర్వహించింది. ఈ తనిఖీలను స్టేట్ కమిటీ మెంబర్ లక్మా రెడ్డి ఆధ్వర్యంలో చేశారు.2022-23 రబీ సీజన్ కు సంబంధించి సేకరించిన ధాన్యం ప్రభుత్వానికి ఇచ్చిన ధాన్యం సరిచూడగా ఆ పారా బాయిల్డ్ రైస్ మిల్లులో మూడు లక్షల ఇరవై  వేల ధాన్యం బస్తాలు ఉండాల్సి ఉండగా  1670 ధాన్యం బస్తాలు తక్కువగా ఉన్నాయని … Read more

గ్రామపంచాయతీ ని సందర్శించిన జిల్లా పంచాయతీ అధికారి

చిత్రంలో జిల్లా పంచాయతీ అధికారి. జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే30:జమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామపంచాయతీ కార్యాలయం తో పాటు గ్రామపంచాయతీ చేసిన అభివృద్ధి పనులను జిల్లా పంచాయతీ అధికారి ఏ రవీందర్ గురువారం సందర్శించారు. గురువారం స్థానిక ఎంపీవో సతీష్ కుమార్ విలాసాగర్ గ్రామపంచాయతీ కార్యదర్శి మనోహర్ రెడ్డి తో కలిసి గ్రామంలో ఏర్పాటుచేసిన పల్లె ప్రకృతి వనం,కంపోస్టు షెడ్,వైకుంఠ ధామం,నర్సరీ, క్రీడా ప్రాంగణాల ను జిల్లా పంచాయతీ అధికారి తనిఖీ చేశారు. గ్రామపంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన వివిధ … Read more

నూజివీడు సీడ్స్  పుష్కలు వరి విత్తనాలతో అధిక దిగుబడి

సైదాపూర్(ధనాధన్ న్యూస్)మే27:సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఫ్రెండ్స్ క్లబ్ ఫంక్షన్ హాల్ లో  నూజివీడు సీడ్ డిస్ట్రిబ్యూటర్స్ మరియు డీలర్లు  ఆర్ఎంజె శ్రీకాంత్ రెడ్డి ఈ సంద్భంగా మాట్లాడుతూ నూజివీడు సీడ్స్ వారి పుష్కల్ వరి రకం విత్తనాలు అన్ని రకాల రోగాలకు తట్టుకొని ఎక్కువ ఎత్తు పెరగకుండా,గాలి దుమారాలకు పడిపోకుండా,ఎక్కువ దిగుబడులు వస్తుందని వివరించారు.ఈ వంగడాన్ని రైతుల కోసం ప్రత్యేకించి తయారు చేయడం జరిగిందన్నారు.ఇప్పటివరకు నూజివీడు సీడ్స్ కంపెనీ ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని చేసుకొని … Read more

విత్తన డీలర్లతో వ్యవసాయ అధికారుల సమావేశం

సైదాపూర్(ధనాధన్ న్యూస్)మే25:వర్షాకాలం సీజన్ ప్రారంభమవుతున్నందున వ్యవసాయ శాఖ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విత్తన డీలర్లకు కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఏడీఏ జీ.సునిత మాట్లాడుతూ విత్తన డీలర్లు అందరూ కూడా అనుమతి ఉన్న విత్తనాలను ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని,విత్తనాలు కొనుగోలు చేసిన ప్రతి రైతుకి బిల్లు తప్పనిసరిగా అన్ని వివరాలతో ఇవ్వాలని,విత్తన అమ్మకాల వివరాలు రైతు వారీగా రిజిస్టర్లో నమోదు చేయాలని తెలిపారు.రైతుకు నష్టం కలిగేలా ఎలాంటి విత్తన అమ్మకాలు,ఎరువులు,పురుగుమందుల అమ్మకాలు చేయకూడదని,ఏదైనా … Read more