రాములోరి దేవాలయానికి కూల్ వాటర్ డిస్పెన్సర్ బహుకరణ
అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయానికి ఎల్ఐసి (జీవిత బీమా సంస్థ) ఆధ్వర్యంలో రూ 50 వేల విలువగల బ్లూ స్టార్ కూల్ వాటర్ డిస్పెన్సర్ ను విరాళంగా బహుకరించారు. అదేవిధంగా శనివారం ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ మండపంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కరీంనగర్ డివిజనల్ ఆఫీసు వారు తోడు నీడ అనే కాంపిటీషన్ నిర్వహించి విజేతలకు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఆదిలాబాద్ … Read more