ఇండియన్ యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్ష బరిలో బుడిగె శ్రీకాంత్
బోడిగే శ్రీకాంత్ జమ్మికుంట/ధనాధన్ న్యూస్: కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బుడిగె శ్రీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఎన్నికలు జరుగబోతున్న సందర్భంగా,జమ్మికుంట మండల మరియు పట్టణానికి చెందిన విద్యార్థిని విద్యార్థుల, యువతి యువకుల మద్దతుతో జమ్మికుంట అధ్యక్ష బరిలో నిలిచినట్టు తెలిపారు. తాను గతంలో విద్యార్థి నాయకునిగా, విద్యార్థుల సమస్యల పట్ల తలపెట్టిన ప్రతీ కార్యక్రమంలో పాల్గొని,నాటి నుంచి నేటి వరకు ఎంతైతే బాధ్యతతో పనిచేస్తున్నానో అంతే అంకుటిత దీక్షతో యువతి యువకుల … Read more