ఘనంగా సైదాపూర్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు
సైదాపూర్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 14:సైదాపూర్ మండల కేంద్రంలోని డా.బీఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా గతంలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట కోసం కేటాయించిన స్థలంలో అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.అనంతరం అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. డా.భీంరావ్ రాంజీ అంబేడ్కర్,ఒక సంఘసంస్కర్త అని,అంటరానితనం,కుల నిర్మూలన కోసం ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు.డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు,బలహీన వర్గాల ఆశాజ్యోతని,అతి పెద్ద … Read more