పాఠశాలల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు.ఆదివారం రోజున జమ్మికుంట పట్టణంలోని కొత్తపల్లిలోగల ప్రభుత్వ పాఠశాలలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొనీ,మున్సిపల్ వైస్ చైర్మన్ దేశినీ స్వప్న-కోఠి ఆధ్వర్యంలో పిల్లలకు క్రీడా దుస్తులను పంపిణీ చేసి,క్రీడల్లో ఉత్తమప్రతిభ కనబరిచినవారికి బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో కొన్ని సమస్యలు తమ దృష్టికి వచ్చాయని వాటిని … Read more

బస్ డిపోలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజరాబాద్ పట్టణ కేంద్రంలోని స్థానిక బస్ డిపో ఆవరణలో ఆదివారం రోజున  76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా డిపో మేనేజర్ రవీంద్రనాథ్ జాతీయ  పథకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిపోలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు  పత్రాలను బెస్ట్ పెర్ఫార్మెన్స్ కనబరిచిన వారిలోఎల్ సారయ్య ఎస్టిఐ, సిహెచ్ రమేష్ బాబు, ఎడిసి, సిహెచ్ తిరుమలేష్ ఎడిసి, సిహెచ్ రమేష్ సిస్టం  ఇంచార్జ్, ఎస్ ఎస్ రాణి డిసి ఈ, ఎండి అసాద్ ఖాన్ సీనియర్ … Read more

ప్రజా పాలనలో ప్రతీ ఇంటికి సంక్షేమ పథకం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: గత నాలుగు రోజుల నుండి నిర్వహిస్తున్న గ్రామ సభలలో ప్రజలు నుండి వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ పథకాలు అందేలాగా చూస్తామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.శనివారం రోజున జమ్మికుంట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో కౌన్సిలర్లుగా ఐదు సంవత్సరాలు పదవి కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ కౌన్సిలర్లను ఘనంగా సన్మానించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ పదవీ లేకపోయినా ప్రజాక్షేత్రంలో … Read more

సర్వాయి పాపన్న చరిత్రను దేశానికి చాటి చెప్తాం

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను దేశానికి చాటి చెపుతామని,కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సర్వాయిపేట గ్రామంలోని సర్వాయి కోటను టూరిజం సర్కిల్ గా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్సైదాపూర్ మండలం సర్వాయిపేట గ్రామంలో రూ.4 కోట్ల 70 లక్షలతో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కోట పర్యాటక అభివృద్ధికి భూమి పూజ చేశారు. సర్వాయిపేట కోటగుట్టపై సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాల వేసి జోహార్లు అర్పించారు.అనంతరం  … Read more

తెలంగాణ వాణి దినపత్రిక క్యాలెండరు ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్/ధనాధన్ న్యూస్: తెలంగాణ వాణి దినపత్రిక 2025  నూతన సంవత్సర క్యాలెండర్ను రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా తెలంగాణ వాణి దినపత్రిక క్యాలండర్ ఆవిష్కరించారు.అనంతరం ఉన్న ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిరుస్తూ నిజాలను నిర్భయంగా రాస్తూ ప్రజల మన్నలను పొందుతున్న దినపత్రిక తెలంగాణ వాణి దినపత్రిక అని తెలిపారు. ప్రశ్నించడమే పత్రిక సహజ లక్షణం అని ప్రతి సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి దినదిన అభివృద్ధి … Read more

ఘనంగా డాక్టర్ రమేష్ జన్మదిన వేడుకలు

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలం గర్రెపల్లి గ్రామానికి చెందిన వైద్యరత్న, ప్రముఖ సీనియర్ వైద్యులు, యువ వైద్య కిషోరం డాక్టర్ తిప్పిరిశెట్టి రమేష్ జన్మదిన వేడుకలు  అంగరంగ వైభవంగా జరిగాయి. గ్రామ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో భారీ కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.గ్రామానికి చెందిన ప్రముఖులు,యువకులు,వివిధ రాజకీయ పార్టీలకు చెందిన స్థానిక నాయకులు భారీ సంఖ్యలో హాజరై డాక్టర్ రమేష్ కు పుష్పగుచ్చం అందజేసి శాలువా కప్పి సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు … Read more

గ్రామ సభ విజయవంతానికి సహకరించాలి

సైదాపూర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో నూతనంగా ఏర్పడిన గర్రెపల్లి  గ్రామ పంచాయతీ ఆవరణంలో గురువారం చేపట్టనున్న మొట్టమొదటి గ్రామ సభను ప్రజలు విజయవంతం చేయాలని అదే గ్రామానికి చెందిన దోకిడి తిరుపతి తెలిపారు.ప్రజల ఇన్ని నాళ్ల కల ఈరోజు తొలి గ్రామపంచాయతీ ఏర్పడడం ద్వారా తీరిందని తెలిపారు.ఇన్నాళ్లు సోమారం గ్రామానికి అనుబంధంగా గర్రెపల్లి గ్రామం ఉందని ఇప్పుడు కొత్తగా గ్రామపంచాయతీ ఏర్పాటుతో ఆనందం వ్యక్తం చేశారు.గ్రామంలోని ప్రజలు అర్హులైన ప్రతి ఒక్కరు ఇంటి నిర్మాణం … Read more

కౌశిక్ రౌడీయిజాన్ని కేటీఆర్ సమర్దిస్తున్నారా

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ ఎమ్మెల్యే  పాడి కౌశిక్ రెడ్డి ఓసారి మెంటల్ హాస్పిటల్ లో చూపించుకోవాలని, ఆ పిచ్చి ముదిరితే బీఆర్ఎస్ పార్టీకే నష్టమని,బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు దగ్గరుండి ట్రీట్మెంట్ చేయించండి అని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్. సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని కమలాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి రోజురోజుకు … Read more

భక్త ఆంజనేయ స్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో అంబరానంటిన ముగ్గుల పోటీలు

సైదాపూర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వెంకటేశ్వర పల్లె గ్రామంలో సంక్రాంతి పండుగ పర్వదినాన వెంకటేశ్వర  పల్లె గ్రామంలో  భక్తాంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.భక్తాంజనేయ స్వామి దేవాలయ కమిటీ అధ్యక్షులు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని అంగరంగ వైభోగంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. వెంకటేశ్వర పల్లి గ్రామ మహిళలు పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి భక్తా ఆంజనేయ … Read more

కమలాపూర్ లో అలరించిన ముగ్గుల పోటీలు

కమలాపూర్/ధనాధన్ న్యూస్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో స్టార్ ఫ్రెండ్స్ యూత్ ఆద్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమం ఆద్యంతం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది.ఈ కార్యక్రమానికి హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.మహిళలు భారీ ఎత్తున తరలివచ్చి ముగ్గుల పోటీలో పాల్గొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ఆరు సంక్షేమ పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా రంగుల హరివిల్లులో తీర్చిదిద్దారు.ముగ్గుల పోటీలో పాల్గొన్న వారికి బహుమతులను ప్రణవ్ అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ తెలుగు సంస్కృతి,సంప్రదాయాలను … Read more