ప్రైవేట్ దవాఖానపై జిల్లా కలెక్టర్,జిల్లా వైద్య అధికారులకు ఫిర్యాదు
జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 25:జమ్మికుంట పట్టణంలోని మమత హస్పటల్ లో తనకు జరిగిన అన్యాయం గురించి మమత హాస్పటల్ యాజమాన్యంపై జమ్మికుంట పట్టణానికి చెందిన లావణ్య భర్త రచ్చ రవికృష్ణ జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారి (డి.ఎం.హెచ్.ఓ) లకు ఫిర్యాదు చేశారు.వివరాల్లోకి వెళితే పేషెంట్ ప్రెగ్నెన్సి పరిక్షకు వెళ్ళగా థైరాయిడ్ మరియు ఇతర టెస్టుల కోసం రక్తం షాంపిల్స్ ఇవ్వడం జరిగింది.ఒక వారం రోజుల తరువాత రిపోర్ట్స్ వస్తాయని తెలిపారు.ఈ నెల 6వ తారీకు రోజున రక్త నమూనాలు … Read more