ఎక్సైజ్ సిఐ,ఎస్సై లకు ఘన సన్మానం
సాధారణ బదిలీల్లో భాగంగా జమ్మికుంట పట్టణానికి నూతనంగా వచ్చినటువంటి ఎక్సైజ్ సీఐ మాధవిలత,ఎస్సై సౌమ్యలను సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు మండలాల పరిధిలో ఉన్న గీత కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని,గీత కార్మికులకు ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగినప్పుడు పై అధికారులతో మాట్లాడి ప్రమాద బారిన పడిన కార్మికునికి న్యాయం చేసేలా కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమములో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మ్యాడగొని బుచ్చయ్య గౌడ్,జిల్లా … Read more