బండి సంజయ్ కి మతి బ్రమించింది
కరీంనగర్,ధనాధన్ న్యూస్: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నిన్న చిగురుమామిడి మండలంలో జరిగిన ప్రజాహిత యాత్రలో రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని,దమ్ము ధైర్యం ఉంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి తప్ప వ్యక్తిగత దూషణలతో పాటు మహిళ లోకాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం దురదృష్టకరమని అన్నారు.తక్షణమే మంత్రి పొన్నం కి క్షమాపణలు చెప్పనియెడల బండి ప్రజాహిత యాత్ర ని అడ్డుకుంటామని హెచ్చరించారు. కేవలం … Read more